PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/chinaf112c1bd-7752-4375-bb71-fa17019c0548-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/chinaf112c1bd-7752-4375-bb71-fa17019c0548-415x250-IndiaHerald.jpgభారత్-చైనా సరిహద్దు వివాదాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఏడాది కాలంగా భారత సరిహద్దుల్లో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ ని వాడుకొని సరిహద్దుల్లో భారత సైన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనా కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. చైనా కాశ్మీర్ లో ప్రవేశించే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నట్టుగా గత కొన్ని రోజులుగా మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దchina;india;pakistan;nepal;jammu and kashmir - srinagar/jammu;bhutan;american samoa;media;army;internationalపాకిస్తాన్ ని బాగా వాడేస్తున్న చైనా... మన మీద ఇలా ప్లాన్ చేసిందా...?పాకిస్తాన్ ని బాగా వాడేస్తున్న చైనా... మన మీద ఇలా ప్లాన్ చేసిందా...?china;india;pakistan;nepal;jammu and kashmir - srinagar/jammu;bhutan;american samoa;media;army;internationalWed, 30 Dec 2020 11:00:00 GMTపాకిస్తాన్ ని వాడుకొని సరిహద్దుల్లో భారత సైన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనా కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. చైనా కాశ్మీర్ లో ప్రవేశించే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నట్టుగా గత కొన్ని రోజులుగా మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.

దీనినే చైనా వాడుకునే అవకాశం ఉందని అంటున్నారు. నేపాల్ మీదుగా భారత్ లోకి చైనా ప్రవేశించే అవకాశం ఉందనే ప్రచారం మీడియా వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా విదేశాంగ శాఖ ఇప్పటికే కొంత సమాచారాన్ని కూడా సేకరించిందని పాకిస్తాన్ చైనా కలిసి కుట్రలు చేస్తున్నాయని అంటున్నారు.  భూటాన్ నుంచి కూడా భారత్ లో ఉగ్రవాదులను పంపడానికి చైనా తీవ్రంగా కష్టపడుతుంది అని అంటున్నారు. దీనిపై భారత ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

సరిహద్దులో ఆర్మీ కూడా ఇప్పుడు ఎక్కువగా భద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉందని కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా మన భారత ఆర్మీ దృష్టి పెట్టాలి అని సూచనలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక అమెరికా సహకారం భారత్ కి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో భారత్ ని ఇబ్బంది పెట్టడానికి అంతర్జాతీయంగా చైనా ప్రయత్నాలు చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


శరీరంలో అన్ని సమస్యలను తరిమికొట్టే నూనె ఇది!

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది

ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>