PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh66ae623c-d1a6-4410-be34-10892a97cdc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh66ae623c-d1a6-4410-be34-10892a97cdc1-415x250-IndiaHerald.jpgనారా లోకేష్.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దొడ్డిదారిన మంత్రి అయిన నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు పొందారు.. ఈ పరిణామం అప్పటి ప్రతిపక్షాలకు మంచి ఆయుధంగా మారగా కావలిసినంత చెడ్డపేరును టీడీపీ కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.. ఇప్పటికీ టీడీపీ పార్టీ భవిష్యత్ ఆశాకిరణం అని భావించే నారాలోకేష్ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తు ఓనమాలు నేర్చుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాలకు కాబోయే సీఎం అంటూ టీడీపీ ప్రచారం కూడా చేస్తుంది.. లోకేష్ మీద చంద్రబాబు తో సహా,చాలామంది టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.. lokesh;lokesh;jagan;nara lokesh;ram madhav;district;kanna lakshminarayana;media;chief minister;minister;mangalagiri;tdp;success;prakasam district;lokesh kanagaraj;prakasm;research and analysis wing;sakshi;partyచినబాబు లో అంత ఫ్రస్టేషన్ ఎందుకు పెరిగిపోతుంది..?చినబాబు లో అంత ఫ్రస్టేషన్ ఎందుకు పెరిగిపోతుంది..?lokesh;lokesh;jagan;nara lokesh;ram madhav;district;kanna lakshminarayana;media;chief minister;minister;mangalagiri;tdp;success;prakasam district;lokesh kanagaraj;prakasm;research and analysis wing;sakshi;partyWed, 30 Dec 2020 19:00:00 GMTటీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దొడ్డిదారిన మంత్రి అయిన నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు పొందారు.. ఈ పరిణామం అప్పటి ప్రతిపక్షాలకు మంచి ఆయుధంగా మారగా కావలిసినంత చెడ్డపేరును టీడీపీ కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.. ఇప్పటికీ టీడీపీ పార్టీ భవిష్యత్ ఆశాకిరణం అని భావించే నారాలోకేష్ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తు ఓనమాలు నేర్చుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాలకు కాబోయే సీఎం అంటూ టీడీపీ ప్రచారం కూడా చేస్తుంది.. లోకేష్ మీద చంద్రబాబు తో సహా,చాలామంది టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు..

ప్రస్తుతం టీడీపీ కి భవిష్యత్ నాయకుడు అవసరం ఉన్న వేళా లోకేష్ సమాధానం లా కనిపిస్తున్నాడు.. అయితే వచ్చిన చిక్కల్లా లోకేష్ ఇప్పుడు పూర్తి స్థాయి పార్టీ బాధ్యతలు తీసుకోవడానికిర్ రెడీ గా ఉన్నాడా లేడా అన్నదే కావాలి.. వాస్తవానికి నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించి ఉంటే పరిస్థితీ ఉండేది. కానీ అక్కడ పార్టీ తో పాటు లోకేష్ కూడా ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది.. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ ఒక్కసారిగా ఆశలు అడియాశలయ్యేలా చేసుకున్నాడు లోకేష్..

అయితే ప్రతిసారి తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో అయన ఫ్రస్టేషన్ లెవెల్ పెరిగిపోతోందట.. ఏపీలో అధికారంలో ఉన్న వారి కన్నా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలకే అసహనం ఎక్కువైపోతోంది.  ప్రతిపక్షం విమర్శలు, ఆరోపణలను ఏ మాత్రం సహించడంలేదని తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ చేసిన ఘన కార్యం ద్వారా తేటతెల్లమవుతోంది.మంగళవారం నారా లోకేష్‌ నివర్‌ తుఫాను బాధిత రైతులను పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత.. పార్టీ కార్యకర్తలతో కలసి ‘సాక్షి’ పత్రిక ప్రతులను దహనం చేసి తన అపరిపక్వతను మరోసారి బయటపెట్టుకున్నారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియాగా పిలిచే మీడియా సంస్థలు జగన్ కు వ్యతిరేకంగా సాగించిన ప్రచారం లోకేష్‌ కళ్లముందే జరిగింది.  ఇంత జరిగినా.. సీఎం వైఎస్‌ జగన్‌.. ఆయా మీడియా సంస్థలను టీడీపీవి అని, ఎల్లో మీడియా అని సంబోధించారే తప్పా.. ఏనాడు ఆ పత్రికలను దహనం చేయలేదు. దీన్ని బట్టి లోకేష్ లో అధికారంలో లెమన్ ఫ్రేస్టేషన్ ఎంతలా వుందో అర్థం చేసుకోవచ్చు.


యశస్వి పాడిన తొలి సినిమా పాట.. దిల్ రాజు చేతుల మీదుగా...

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

జనవరి 8న కేజీఎఫ్-2 ట్రైలర్.. ఆ డేట్ ఎందుకంటే..

కంటి మీద కునుకులేకుండా చేస్తోంది..!

ఐదో సినిమాకు అఖిల్ ఓకే.. హీరోయిన్ ఎవరంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>