MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-tickets-pricesa51c6bba-0840-459b-a29c-27884daa222e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-tickets-pricesa51c6bba-0840-459b-a29c-27884daa222e-415x250-IndiaHerald.jpgకరోనా కష్ట సమయంలో సినీ పరిశ్రమ కష్టాలు పడుతోంది. ఇటు ప్రేక్షకులు సైతం కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో ఒకరికొకరు సహాయపడాలి... ప్రేక్షకులు ఇబ్బంది పడే విధంగా పెద్ద సినిమాల వారు టికెట్ల రేట్లు పెంచకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.movie tickets prices;nabha natesh;prasad;r narayana murthy;sai dharam tej;yajamanya;christmas;narayana murthy;industries;cinema;cinema theater;media;december;film industry;success;pulaparthi narayanamurthy;solo bathuke so better;sri venkateswara cine chitra;chitramఆర్ నారాయణ మూర్తి: దయచేసి సినిమా టిక్కెట్ల రేట్లను పెంచొద్దు..?ఆర్ నారాయణ మూర్తి: దయచేసి సినిమా టిక్కెట్ల రేట్లను పెంచొద్దు..?movie tickets prices;nabha natesh;prasad;r narayana murthy;sai dharam tej;yajamanya;christmas;narayana murthy;industries;cinema;cinema theater;media;december;film industry;success;pulaparthi narayanamurthy;solo bathuke so better;sri venkateswara cine chitra;chitramWed, 30 Dec 2020 14:00:00 GMTసినిమా ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు తేజ్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మొదటి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లను రాబడుతోంది. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ ప్రధాన పాత్రలో మెరిసింది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో  ఆర్ నారాయణ మూర్తి పరోక్షంగా కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ నటన అద్భుతం అంటూ.... అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఆనంద సమయంలో థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. థాంక్స్ మీట్ కు విచ్చేసిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ... ఈ సినిమా సందిగ్ధంలో ఉన్న థియేటర్స్ తెరుచుకోవడానికి భరోసా ఇచ్చింది. మళ్లీ సినిమాలు తిరిగి థియేటర్లో రిలీజ్ కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు.

కానీ కరోనా కష్ట సమయంలో సినీ పరిశ్రమ కష్టాలు పడుతోంది. ఇటు ప్రేక్షకులు సైతం కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో ఒకరికొకరు సహాయపడాలి... ప్రేక్షకులు ఇబ్బంది పడే విధంగా పెద్ద సినిమాల వారు టికెట్ల రేట్లు పెంచకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిగా మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ విధంగా టికెట్ల రేట్లను పెంచొద్దు అని మీడియా ముఖంగా తెలియచేయడంతో డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ యాజమాన్యం ఏవిధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.


రహానే అలా చేస్తే.. టీమిండియా ఇప్పటివరకు ఓడిపోలేదు..?

కేసీఆర్ సార్... సైలెంట్ గా ఉండండి ప్లీజ్

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?

తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్...?

"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>