PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/104-ex-ias-officers-letter-to-up-cm374326bb-92cb-4c93-9732-9e4c50fb9a3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/104-ex-ias-officers-letter-to-up-cm374326bb-92cb-4c93-9732-9e4c50fb9a3c-415x250-IndiaHerald.jpg104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు ఓ లేఖను సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ కు రాశారు. యూపీ ద్వేషపూరిత రాజకీయాలను కేంద్రంగా మారిందని లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి నిరుపమా రావు, ప్రధాని మాజీ సలహాదారు టీకేఏ నాయర్ తదితరులు సంతకాలు చేశారు.yogi adityanath;ganga;yogi;ganges;yogi adityanath;police;cm;prime minister;uttar pradesh;sanskrit;letter;central government;amarnath k menonరాజకీయ ద్వేషానికి కేంద్రంగా యూపీ!104 మంది మాజీ ఐఏఎస్ ల లేఖరాజకీయ ద్వేషానికి కేంద్రంగా యూపీ!104 మంది మాజీ ఐఏఎస్ ల లేఖyogi adityanath;ganga;yogi;ganges;yogi adityanath;police;cm;prime minister;uttar pradesh;sanskrit;letter;central government;amarnath k menonWed, 30 Dec 2020 08:58:21 GMTయోగి ఆదిత్యనాథ్ దాస్ కు రాశారు. యూపీ  ద్వేషపూరిత రాజకీయాలను కేంద్రంగా మారిందని లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి నిరుపమా రావు, ప్రధాని మాజీ సలహాదారు టీకేఏ నాయర్ తదితరులు సంతకాలు చేశారు.

యోగీ ఆధిత్యనాథ్ సర్కార్ తీసుకొచ్చిన మతమార్పిడి వ్యతిరేక ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమని, వెంటనే దాన్ని రద్దు చేయాలని 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు ఆ లేఖలో యూపీ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. "రాజ్యాంగాన్ని కాపాడుతామని మీరు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. రాజ్యాంగం గురించి మరోరసారి తెలుసుకోండి. ఒకప్పుడు గంగా - యమునా సంస్కృతుల మేళవింపుగా విలసిల్లిన యూపీ, ఇప్పుడు విభజనవాదానికి, విద్వేష రాజకీయాలకు కేంద్రమైంది. ప్రభుత్వ సంస్థలు మతమనే విషాన్ని నింపుతున్నాయి" అని వారి లేఖలో ఆరోపించారు.

       "మీ పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అత్యంత క్రూరమైన నేరాలు జరుగుతున్నాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవనం సాగించాలన్న ప్రజల కోరికకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి" అని  మాజీ ఐఏఎస్ అధికారులు లేఖలో అన్నారు. ఇటీవలి కాలంలో మైనారిటీలపై జరిగిన దాడులను కూడా మాజీ ఐఏఎస్ లు సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు. అమాయక ప్రజలు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. మాజీ ఐఏఎస్ లు యూపీ ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.




తన స్టైల్ మార్చిన జగన్.. ఇక టీడీపీ కి చుక్కలే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>