PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-leaders-tried-stop-trs-minister-koppula-eswar-tour00ca2b64-911f-4fa0-84ed-bd7844d7107b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-leaders-tried-stop-trs-minister-koppula-eswar-tour00ca2b64-911f-4fa0-84ed-bd7844d7107b-415x250-IndiaHerald.jpgఇప్పటికే టిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఉప్పు నిప్పులా తయారయ్యాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా పైచేయి సాధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సమయంలో బిజెపి టిఆర్ఎస్ కు చెందిన అగ్ర నాయకులంతా ఒకరిపై ఒకరు విమర్శలకు దిగి రచ్చ రచ్చ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి లో ఇదే విధమైన వివాదం చెలరేగింది. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనను అడ్డుకునేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలుప్రయత్నించడంతో, రెండు పార్టీలjagithyala koppula eeswar trs minister telangana;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;police;media;minister;fire;letter;jagtial;raccha;eshwarబీజేపీ టీఆర్ఎస్ డిష్యుం డిష్యుం ? రోడ్డుపైన తన్నుకుంటూ...బీజేపీ టీఆర్ఎస్ డిష్యుం డిష్యుం ? రోడ్డుపైన తన్నుకుంటూ...jagithyala koppula eeswar trs minister telangana;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;police;media;minister;fire;letter;jagtial;raccha;eshwarWed, 30 Dec 2020 23:17:56 GMT
ఇప్పటికే టిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఉప్పు నిప్పులా తయారయ్యాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా పైచేయి సాధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల దుబ్బాక,  గ్రేటర్ ఎన్నికల సమయంలో బిజెపి టిఆర్ఎస్ కు   చెందిన అగ్ర నాయకులంతా ఒకరిపై ఒకరు విమర్శలకు దిగి రచ్చ రచ్చ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి లో ఇదే విధమైన వివాదం చెలరేగింది. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనను అడ్డుకునేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలుప్రయత్నించడంతో, రెండు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగడంతో చివరకి ఒకరిని ఒకరు కొట్టుకునే స్థాయి వరకు పరిస్థితి వెళ్ళింది.



 వెంటనే  పోలీసులు రంగంలోకి దిగి బిజెపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ మధ్య వివాదం జిల్లాలో సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారం సద్దుమణిగిన తరువాత మళ్లీ యధావిధి గానే కార్యక్రమం మొదలైంది. జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించి, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులను గౌరవించింది అని, టిఆర్ఎస్ ప్రభుత్వం అంటూ సమావేశంలో ప్రసంగించారు. ఆశ వర్కర్ల నుంచి అన్ని రకాల వారిని ఆదుకున్న ప్రభుత్వం టిఆర్ఎస్ మాత్రమేనని తెలంగాణ రాష్ట్రం వచ్చి నప్పటి నుంచి అందరినీ ఆదుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని, ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలు, నేతలు గుర్తించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. జిహెచ్ఎంసి లో విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో సగంపైగా గెలిచామని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారని,తమ ప్రభుత్వ హయాం లో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసి మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాము. ప్రజలు గమనిస్తున్నారు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.



బాలయ్య మూవీ నుండి ఫోటో లీక్ ... సోషల్ మీడియా లో వైరల్ .....??

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>