PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/people-upset-with-the-new-corona0bb48398-78de-4e92-90cc-e7f9305609e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/people-upset-with-the-new-corona0bb48398-78de-4e92-90cc-e7f9305609e1-415x250-IndiaHerald.jpgకరోనా కొత్త స్ట్రెయిన్‌తో బ్రిటన్ అతలాకుతలమవుతోంది. వైరస్‌ వేగంగా ప్రబలడంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. కొత్త స్ట్రెయిన్‌ ప్రారంభమయ్యాక 41 వేల 385 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే దేశంలో ఆసుపత్రుల్లో 20 వేల 426 కేసులు నమోదయ్యాయి. గతంలో కరోనా కల్లోలం ప్రారంభమయ్యాక ఏప్రిల్‌ 12న రికార్డు స్థాయిలో 18,974 మంది చికిత్స పొందారు. ఆ తర్వాత ఇదే అత్యధికం. కొత్త స్ట్రెయిన్‌ ముప్పు మున్ముందు మరింత పొంచి ఉండడంతో చికిత్సలపై జాతీయ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బ్రిట‌న్‌లో పుట్టిన కరcorona;india;japan;germany;france;italy;spain;canada;australia;denmark;lebanon;netherlands;singapore;sweden;switzerland;aprilక‌రోనా స్ట్రెయిన్‌తో బ్రిట‌న్ అత‌లాకుత‌లం.. ఆస్ప‌త్రుల‌న్నీ ఎలా ఉన్నాయో తెలుసా..?క‌రోనా స్ట్రెయిన్‌తో బ్రిట‌న్ అత‌లాకుత‌లం.. ఆస్ప‌త్రుల‌న్నీ ఎలా ఉన్నాయో తెలుసా..?corona;india;japan;germany;france;italy;spain;canada;australia;denmark;lebanon;netherlands;singapore;sweden;switzerland;aprilWed, 30 Dec 2020 10:07:58 GMTఏప్రిల్‌ 12న రికార్డు స్థాయిలో 18,974 మంది చికిత్స పొందారు. ఆ తర్వాత ఇదే అత్యధికం. కొత్త స్ట్రెయిన్‌ ముప్పు మున్ముందు మరింత పొంచి ఉండడంతో చికిత్సలపై జాతీయ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బ్రిట‌న్‌లో పుట్టిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఆ దేశంలో ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. మామూలు కరోనాకంటే 70 శాతం ఎక్కువ వేగంతో ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు వైరస్ తమ దేశంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.


అయినప్పటికీ ఇప్పటికే పలు దేశాల్లోకి కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, డెన్మార్క్, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జపాన్, లెబనాన్, నెదర్లాండ్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇండియా దేశాల్లో కొత్త స్ట్రెయిన్ ను నిర్ధారించారు. యూకే నుంచి మన దేశానికి వచ్చిన వారిలో కరోనా సోకిన వారిని గుర్తించి... వారి శాంపుల్స్ ని పరీక్షించగా వారిలో ఆరుగురిలో కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు. దీంతో, వైద్య శాఖాధికారులు అలర్ట్ అయ్యారు. కొత్త స్ట్రెయిన్ కలిగిన వ్యక్తులకు కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.


ఇదిలా ఉండ‌గా  బ్రిటన్‌‌లో కరోనా వైరస్‌ కొత్త రూపు, వేగాన్ని సంతరించుకుని విపరీతంగా వ్యాపించటంతో త‌మిళ‌నాడు రాష్ట్రంలో నవంబర్‌ 25 నుంచి ఇప్పటి వరకు బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చిన 2200 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో 17 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయని, వారితో సంబంధాలు కలిగిన 16 మందికి ఆ తర్వాత కరోనా వైద్య పరీక్షలు జరిపామని  అక్క‌డి వైద్యులు చెబుతున్నారు. కరోనా పాజిటివ్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్న 30 మంది రక్త నమూనాలను పుణే పంపామని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో త‌మిళ‌నాడే మొద‌టిదిగా నిలుస్తోంది.  


ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>