PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-tension-with-corona-new-strain67c422ef-28d5-423d-b11c-e081f42d8a9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-tension-with-corona-new-strain67c422ef-28d5-423d-b11c-e081f42d8a9d-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా కొత్త కరోనా దెబ్బకు అన్ని దేశాలు కూడా చుక్కలు చూస్తున్నాయి. ఈ కొత్త కరోనా వైరస్ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో అన్ని దేశాలు కూడా చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నాయి. మన దేశంలో కూడా కొత్త కరోనా దెబ్బ అన్ని రాష్ట్రాలను కంగారు పెడుతూనే ఉంది. ఈ వైరస్ ని కట్టడి చేయడానికి మన తెలుగు రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలలో చాలా జాగ్రత్తగా తనిఖీలు చేస్తుంది. ఇక కొత్త కోవిడ్ స్ట్రెయిన్ కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.corona,ap,ts;hyderabad;godavari river;international;indian;rajahmundry;coronavirusతెలుగు రాష్ట్రాలలోకి వచ్చేసిన కొత్త కరోనా... గోదావరి జిల్లాలో చుక్కలుతెలుగు రాష్ట్రాలలోకి వచ్చేసిన కొత్త కరోనా... గోదావరి జిల్లాలో చుక్కలుcorona,ap,ts;hyderabad;godavari river;international;indian;rajahmundry;coronavirusWed, 30 Dec 2020 12:00:00 GMTకరోనా వైరస్ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో అన్ని దేశాలు కూడా చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నాయి. మన దేశంలో కూడా కొత్త కరోనా దెబ్బ అన్ని రాష్ట్రాలను కంగారు పెడుతూనే ఉంది. ఈ వైరస్ ని కట్టడి చేయడానికి మన తెలుగు రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలలో చాలా జాగ్రత్తగా తనిఖీలు చేస్తుంది. ఇక కొత్త కోవిడ్ స్ట్రెయిన్ కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో మహిళకు కొత్త కరోనా సోకింది. ఆమెకు యుకె ట్రావెల్ హిస్టరీ ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం టీమ్స్ లో సింగిల్ రూమ్ ఐసోలేషన్ లో మహిళకు చికిత్స అందించారు. ప్రైమరీ కాంటాక్స్ ను ట్రెసింగ్ చేస్తున్నారు. ఇక ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలో  కొత్త  కరోనా వైరస్ తొలి కేసు నమోదు కావడంతో  కలవరం మొదలయింది. ఈనెల 23 బ్రిటన్ నుంచి రాజమండ్రి వచ్చిన ఆంగ్లో ఇండియన్ మహిళకు యు.కె. కరోనా స్ట్రెయిన్  నిర్ధారణ  అయింది.

ఈ నెలలో  యు.కె. నుంచి జిల్లాకు  వచ్చిన 114 మందిలో  ఐదుగురుకి కొత్త  కరోనా  స్ట్రెయిన్  లక్షణాలు  ఉన్నాయి. యు.కె నుంచి కాకినాడ‌ తిరిగొచ్చిన వ్యక్తి సహా కుటుంబ సభ్యుల్లో  ముగ్గురికి  పాజిటీవ్ వచ్చింది. నలుగురికి  సాధారణ కరోనా లేక కొత్త  కరోనా అని వెల్లడి  కావల్సి ఉంది. జిల్లాకు యు.కె. నుంచి  వచ్చిన 114 మందికి సంబంధించి వెయ్యి  మంది కాంటాక్ట్స్  ఆరోగ్యం పై నిఘా  పెట్టిన  వైద్య అధికారులు... జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. యు.కె. కరోనా స్ట్రెయిన్  నిర్ధారణ  అయిన  మహిళకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఐసొలేషన్ లో  చికిత్స అందిస్తున్నారు.


షూటింగ్ స్పాట్ లో సీరియస్ ఐన స్టార్ హీరో...!

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?

నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>