Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award9e160f17-083f-461a-b386-9600271dcebb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award9e160f17-083f-461a-b386-9600271dcebb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బాలీవుడ్ నటుడు సోనుసూద్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కేవలం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి ఒక నటుడిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న సోను సూద్ ఇక ఇప్పుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకుని.. ఆపద్బాంధవుడు గా మారిపోయి గొప్ప మనసు ఉన్న ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. కరోనా వైరస్ కష్టకాలంలో ఎంతో మందికి సహాయం చేస్తున్న సోనుసూద్... సమస్యల్లో ఉన్న ఎంతో మందికి ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. sonu;sonu sood;jeevitha rajaseskhar;bollywood;media;coronavirusసోనుసూద్ కొత్త అవతారం.. ఫాన్స్ ఫుల్ హ్యాపీ..?సోనుసూద్ కొత్త అవతారం.. ఫాన్స్ ఫుల్ హ్యాపీ..?sonu;sonu sood;jeevitha rajaseskhar;bollywood;media;coronavirusWed, 30 Dec 2020 08:32:57 GMTబాలీవుడ్ నటుడు సోను సూద్ గ్లోబల్ స్టార్ గా మారి పోయాడు అన్న విషయం తెలిసిందే.  మొన్నటి వరకు కేవలం సినిమాలో ఓ కీలక పాత్ర లో నటించి  ఒక నటుడిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న సోను సూద్ ఇక ఇప్పుడు ఆపద లో ఉన్న వారిని ఆదుకుని..  ఆపద్బాంధవుడు గా మారి పోయి గొప్ప మనసు ఉన్న  ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. కరోనా వైరస్ కష్టకాలం లో ఎంతో మందికి సహాయం చేస్తున్న సోను సూద్... సమస్యల్లో ఉన్న ఎంతో మందికి ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.



 సోను సూద్ సహాయం కావాలి అన్న ప్రతి ఒక్కరికి లేదు అనకుండా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రజల్లో సోనూసూద్ కి ఎంతో గొప్ప గౌరవం పెరిగిపోయిన నేపథ్యంలో ఇటీవల తాను సినిమాల్లో  విలన్ పాత్రలో నటించను అని ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాల్లో విలన్ అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం హీరోగా మారిపోయిన సోనుసూద్ ప్రస్తుతం కొత్త అవతారం ఎత్తపోతున్న ట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం సినిమాల్లో నటుడిగా మాత్రమే  ప్రేక్షకులను ఆకర్షించిన సోనుసూద్ ఇక ఇప్పుడు నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం.



 సినిమాలో నిర్మాణ రంగంలో అడుగు పెట్టేందుకు ప్రస్తుతం సోనుసూద్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేనే నిర్మాతగా మారబోతున్నాను ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు కూడా చివరి దశలో ఉన్నాయి.. ప్రజల్లో  స్ఫూర్తి  నింపే కథలు చేయాలనుకుంటున్న అందుకే ఆ కథ వచ్చేంత వరకు వేచి చూస్తున్నా.. ఒకవేళ అన్ని కుదిరితే నటుడిగా నిర్మాతగా కూడా మీ ముందుకు వస్తా అంటూ సోను సూద్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.


యంగ్ డైరెక్టర్లకు పాఠాలు చెబుతున్న జక్కన్న

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>