PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kodali-nanib1818d1f-7aa1-4837-bbdc-0e378db3d5d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kodali-nanib1818d1f-7aa1-4837-bbdc-0e378db3d5d2-415x250-IndiaHerald.jpgజనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. నివర్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని పవన్ డిమాండ్‌ చేశారు అని, దాని‌పై చర్చ లేకుండా పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటున్నారు అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, మంత్రి పదవి కోసం ఆరాట పడుతున్నారు అని ఆరోపించారు. కొడాలి నాని అంటే అభిమానం ఉండేది... ఇప్పుడు విచక్షణ కోల్పోయాడు అని అన్నారు. సమయం, సందర్భం లేకుండా మాట్లాడటమే నాని ప్రత్యేకత అని విమర్శించారు. chandrababu,kodali nani,ycp,jansena,tdp,ap;pawan;cbn;nani;kalyan;kodali nani;srinivas;janasena;perni nani;assembly;minister;janasena party;reddyకొడాలి నానికి చంద్రబాబుకి లింక్ ఉందా...?కొడాలి నానికి చంద్రబాబుకి లింక్ ఉందా...?chandrababu,kodali nani,ycp,jansena,tdp,ap;pawan;cbn;nani;kalyan;kodali nani;srinivas;janasena;perni nani;assembly;minister;janasena party;reddyWed, 30 Dec 2020 15:00:00 GMTజనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు  బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. నివర్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని పవన్ డిమాండ్‌ చేశారు అని, దాని‌పై చర్చ లేకుండా పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటున్నారు అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, మంత్రి పదవి కోసం ఆరాట పడుతున్నారు అని ఆరోపించారు. కొడాలి నాని అంటే అభిమానం ఉండేది... ఇప్పుడు విచక్షణ కోల్పోయాడు అని అన్నారు. సమయం, సందర్భం లేకుండా మాట్లాడటమే నాని ప్రత్యేకత అని విమర్శించారు.

రైతులకు ఏం‌చేశారో చెప్పకుండా పవన్ కు, చంద్రబాబు కు ముడి పెడతారు అని మండిపడ్డారు. నాకు తెలిసి చంద్రబాబు కు, కొడాలి నానికి ఏదో సంబంధం ఉంది అని అన్నారు. చంద్రబాబు ను ప్రజలు ఓడించినా..‌ మీరు ఆయన్ని మరచిపోలేక పోతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క‌ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి తో  ప్రజలు ఛాన్స్ ఇచ్చారు అని విమర్శించారు. అవును జనసేన ఓటమి‌ చెందింది..  అయినా ప్రజల మధ్యే మేము ఉన్నాం అని ఆయన స్పష్టం చేసారు. ప్యాకేజీ లు మీరిచ్చారా, చంద్రబాబు ఇచ్చారా అని నిలదీశారు.

నువ్వు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని..‌అందరూ అలాగే అనుకుంటున్నారా అని ఆయన ఆరోపణలు చేసారు. మరో మంత్రి పేర్ని నాని ... చిడతలు వాయించడం ఆయనకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు అని అన్నారు. పవన్ కళ్యాణ్ పై నోళ్లేసుకుని పడటమే తప్ప‌.. రైతుల గురించి మాత్రం ఒక్కరూ మాట్లాడలేదు అని విమర్శించారు. తుఫాన్ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం అని చెప్పాం అని వ్యాఖ్యలు చేసారు. మంత్రి పదవి ఉండాలంటే పని‌ ద్వారా  చూపించండి.. పక్కనోళ్ల మీద పడి ఏడవటం కాదు అని విమర్శించారు. నవరత్నాలు, అమ్మ ఒడి అన్నారు... అందులో మళ్లీ కోతలు అని మండిపడ్డారు.


ధోని, కోహ్లీ సరసన జడేజా.. ఏ ఆల్ రౌండర్ కి సాధ్యం కాని రికార్డ్..?

తెలంగాణ కాంగ్రెస్ పక్కా ప్లాన్..!

కేసీఆర్ సార్... సైలెంట్ గా ఉండండి ప్లీజ్

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నకమెడియన్ జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?

తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్...?

"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>