MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamouli1a38b8d5-5225-44aa-bcdd-e18947e9510c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamouli1a38b8d5-5225-44aa-bcdd-e18947e9510c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత సాంకేతిక విలువలతో దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా రౌద్రం,రణం, రుధిరం... దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథనాయకులుగా నటిస్తున్న ఈ సినిమా ఇద్దరు స్వతంత్ర సమరయోధుల కథగా కొంత ఫిక్షన్ తో రూపొందుతోంది. ఈ పీరియాడికల్ మూవీలో అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనrrr rajamouli;ntr;ram charan teja;geetha;jr ntr;m m keeravani;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;sangeetha;nandamuri taraka rama rao;v'RRR' రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!'RRR' రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!rrr rajamouli;ntr;ram charan teja;geetha;jr ntr;m m keeravani;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;sangeetha;nandamuri taraka rama rao;vWed, 30 Dec 2020 16:00:00 GMTసినిమా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత సాంకేతిక విలువలతో దర్శకదిగ్గజం రాజమౌళి  తెరకెక్కిస్తున్న సినిమా రౌద్రం,రణం, రుధిరం... దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథనాయకులుగా నటిస్తున్న ఈ సినిమా ఇద్దరు స్వతంత్ర సమరయోధుల కథగా కొంత ఫిక్షన్ తో రూపొందుతోంది. ఈ పీరియాడికల్ మూవీలో అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లలో తారక్ - చరణ్ పెర్ఫార్మెన్స్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.

దీంతో.. ఈ మూవీ ఎప్పడెప్పుడు విడుదలవుతుందా? అని దేశవ్యాప్తంగా జనం ఎదురు చూస్తున్నారు.చివరి దశలో షూటింగ్..కరోనాా వల్ల నిలిచిపోయిన చిత్ర షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. చిత్రీకరణ చివరిదశకు వచ్చిందని సమాచారం. అయితే.. ఈ మూవీని ఎప్పుడు విడుదల చేయనున్నారనే విషయం ఆసక్తిగా మారింది.మొదట్లో కొన్ని డేట్స్ అనుకున్నప్పటికీ కుదరలేదు.కానీ తాజాగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ 2022 సంక్రాంతికే అనే టాక్ వినిపిస్తోంది. అప్పటికీ కష్టమే అన్నది కొంతమంది వాదన. అయితే అలా అనుకునేవాళ్లందరికీ రాజమౌళి షాక్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌ని 2021 దసరాకే సిద్ధం చేస్తారని టాక్‌. అక్టోబరు - నవంబరు నాటికి ఆర్‌.ఆర్‌.ఆర్‌ని రిలీజ్ చేసేస్తార్ట.

ఏప్రిల్ నాటికి.. షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఆగస్టు నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు. రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లు ఇద్దరినీ ఏప్రిల్ నుంచి ఈ సినిమా నుంచి విముక్తుల్ని చేస్తారని, మే నుంచి మరో సినిమాకి కాల్షీట్లు ఇచ్చుకోమన్నారని సమాచారం అందుతోంది. అంటే ఆర్‌.ఆర్‌.ఆర్‌  సినిమాని 2021లోనే  చూడొచ్చు..ఒక రకంగా ఇది సినీ అభిమానులకు గుడ్ న్యూసే అని చెప్పాలి...ఇక ఈ సినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు ఓ సర్ప్రైజ్ ని ప్లాన్ చేశారట మే


పశ్చిమ గోదావరిలో పులి జాడలు . భయపడుతున్న ప్రజలు

ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ... జగన్ పై ఫిర్యాదు

సినిమా ఫక్కీలో దాడులు.. రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లే వాహనాలే టార్గెట్..

2023లో అధికారం మాదే.. అప్పుడు చెబుతాం: మాజీ మంత్రి దేవినేని ఉమా

యువరాజ్ రీ ఎంట్రీపై బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఇప్పుడేం చేయాలి..?

వకీల్ సాబ్ ఎప్పుడొస్తున్నాడంటే..

సిబిఐ అంటున్న పవన్ కళ్యాణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>