Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavi-words-that-have-become-a-hot-topic0d454a06-2fb3-4e41-b9c8-2f1137d5cb4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavi-words-that-have-become-a-hot-topic0d454a06-2fb3-4e41-b9c8-2f1137d5cb4c-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులకు ఎంతో ఫేవరేట్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆయా కాంబినేషన్లో సినిమా అంటే చాలు ప్రేక్షకులు మురిసిపోతారు. అదే సమయంలో కొన్ని రకాల కాంబినేషన్లు వస్తే బాగుండు అని కూడా ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. టాలీవుడ్ లో కొన్ని రకాల కాంబినేషన్లు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని అంచనాలను పెంచడంతో పాటు కాస్త వింతగా కూడా అనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్ కు సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం రెబల్ స్టsai;beauty;prabhas;krishnam raju;prasanth;prashanth neel;india;tollywood;cinema;industry;heroine;prasanth neel;v;prashant kishor;sai pallaviటాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన హైబ్రిడ్ పిల్ల..?టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన హైబ్రిడ్ పిల్ల..?sai;beauty;prabhas;krishnam raju;prasanth;prashanth neel;india;tollywood;cinema;industry;heroine;prasanth neel;v;prashant kishor;sai pallaviWed, 30 Dec 2020 11:00:00 GMTసినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులకు ఎంతో ఫేవరేట్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆయా  కాంబినేషన్లో సినిమా అంటే చాలు ప్రేక్షకులు మురిసిపోతారు. అదే సమయంలో కొన్ని రకాల కాంబినేషన్లు వస్తే బాగుండు అని కూడా ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు.  టాలీవుడ్ లో కొన్ని రకాల కాంబినేషన్లు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని అంచనాలను పెంచడంతో పాటు కాస్త వింతగా కూడా అనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్ కు సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది.



 ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారి పోవడం తో ప్రస్తుతం ఈ న్యూస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.  ఇంతకీ ఆ న్యూస్ ఏంటిఅంటారా..  రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి త్వరలోకలిసి నటించబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.  అయితే ఇప్పటివరకు ఎప్పుడూ ప్రేక్షకుల ఊహించని కాంబినేషన్ కావడంతో అటు ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ వస్తుంది అనే టాక్ వినిపించటంతో  కాంబినేషన్ గురించి ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. హైట్ ప్రాబ్లం లేకపోతే తన పక్కన సాయి పల్లవి సూపర్ సూట్ అవుతుంది అంటూ గతంలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం ఈ వార్తకు కారణం అయ్యాయి అన్నది తెలుస్తుంది.



 అది కూడా ఏ సినిమా అని అనుకుంటున్నారా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్  నీల్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్  సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా ఒక హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవి ని తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమా పాన్  ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా  సాయిపల్లవి నటించిన తొలి పాన్ ఇండియా  సినిమా ఇదే అంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.  ఇప్పటికే వరుసగా సినిమాలు చేసుకుంటూ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్న సాయి పల్లవి..  ఇక ఇప్పుడుప్రభాస్ సరసన నటించబోతుంది అనే టాక్ వినిపిస్తోంది నేపథ్యంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది అని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.


శరీరంలో అన్ని సమస్యలను తరిమికొట్టే నూనె ఇది!

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది

ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>