HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/advantages-of-pallela-chikki-for-healthdd575950-a7d5-43e0-a264-553752f4f69a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/advantages-of-pallela-chikki-for-healthdd575950-a7d5-43e0-a264-553752f4f69a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.పల్లీల చిక్కి ఎంతో రుచికరమైన స్నాక్ ఐటమ్. దీనివల్ల మన శరీరానికి మంచి ఐరన్ లభిస్తుంది.ఇంట్లో రోజు చిన్న పిల్లలకి అలవాటు చెయ్యండి. వారు చాలా పుష్టిగా అవుతారు. ఇక ఈ పల్లీల చిక్కి వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...వేరు శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం లో పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటివి ఉంటాయి, ఇవి మెటబాలిజం ని బూస్ట్ చేస్తాయి. మొలాసెస్ లో, వేరు శనగల్లో ఉండే కాల్షియం ఎముకలు బలpalli-chikki;tara;india;patti;iron;vitamin;fats;letterపల్లి చిక్కి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి....పల్లి చిక్కి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి....palli-chikki;tara;india;patti;iron;vitamin;fats;letterWed, 30 Dec 2020 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.పల్లీల చిక్కి ఎంతో రుచికరమైన స్నాక్ ఐటమ్. దీనివల్ల మన శరీరానికి మంచి ఐరన్ లభిస్తుంది.ఇంట్లో రోజు చిన్న పిల్లలకి అలవాటు చెయ్యండి. వారు చాలా పుష్టిగా అవుతారు. ఇక ఈ పల్లీల చిక్కి వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...వేరు శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం లో పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటివి ఉంటాయి, ఇవి మెటబాలిజం ని బూస్ట్ చేస్తాయి. మొలాసెస్ లో, వేరు శనగల్లో ఉండే కాల్షియం ఎముకలు బలం గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది.అయితే, వీటిని మితంగానే తీసుకోవాలని గుర్తు పెట్టుకోండి.

వీటి రుచి కి దాసోహమైపోయి కొద్దిగా ఎక్కువ తింటే మాత్రం కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తాయి.ప్రత్యేకించి, అథ్లెటిక్స్ కీ, జిమ్నాస్ట్స్ కీ మరీ మంచిది. ఫ్రూట్స్ తినడం పెద్దగా ఇష్టపడని పిల్లలకి ఇది ఎంతో మంచిది.ఇందులో ఉండే బీ ప్రొఫైల్, మినరల్స్ వల్ల ఇది ప్యూబర్టీ సమయంలో హెల్ప్ చేస్తుంది, పీరియడ్స్ టైమ్ లో వచ్చే క్రాంప్స్ ని మ్యానేజ్ చేయడం లో హెల్ప్ చేస్తుంది.మైక్రో మినరల్స్, విటమిన్స్, పాలీఫెనాల్స్ కలిసిన ఒక సూపర్ ఫుడ్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఫ్యాట్స్ వల్ల గుండెకీ, బోన్స్ కీ కూడా మేలు చేస్తుంది.

పల్లీల్లో ఉండే సెలీనియం, బెల్లం లో ఉండే మెగ్నీషియం, ఐరన్ కలిసి పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించడంలో హెల్ప్ చేస్తాయి, కండరాలను బలోపేతం చేస్తాయి. హీమోగ్లోబిన్ డెఫిషియెన్సీ ని తగ్గించి ఎనీమియా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వేరు శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ ని ప్యూరిఫై చేయడం లో హెల్ప్ చేస్తాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


నానీలకు కోపం వచ్చింది...పవన్ టార్గెట్ అదేనా?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>