Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rahanedc11127a-1ef5-4590-91d7-f64eef8a7be0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rahanedc11127a-1ef5-4590-91d7-f64eef8a7be0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న భారత జట్టు అజింక్యా రహానే కెప్టెన్సీలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో తలపడతుంది అన్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాడు లేకుండా భారత జట్టు ఎంతో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో ఎలా తలబడుతుంది తలపడి ఎలా విజయం సాధిస్తుంది అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ విరాట్ కోహ్లీ లేకపోయినప్పటికీ భారత జట్టు మాత్రం అద్భుతంగా రాణిస్తుంది. విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు విజయం సాధించడం ఎంతో కష్టం అన్న వారి నోళ్ళు ముగిస్తూ ప్రస్తుతం వరుసగా రెండు ఇన్నింగ్స్ లో విజయం సాధించింrahane;view;amala akkineni;samatha;varsha;virat kohli;audi;india;pakistan;australiaరహానే అలా చేస్తే.. టీమిండియా ఇప్పటివరకు ఓడిపోలేదు..?రహానే అలా చేస్తే.. టీమిండియా ఇప్పటివరకు ఓడిపోలేదు..?rahane;view;amala akkineni;samatha;varsha;virat kohli;audi;india;pakistan;australiaWed, 30 Dec 2020 14:00:00 GMTఆస్ట్రేలియా జట్టుతో తలపడతుంది అన్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాడు లేకుండా భారత జట్టు ఎంతో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో ఎలా తలబడుతుంది తలపడి ఎలా విజయం సాధిస్తుంది అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ విరాట్ కోహ్లీ లేకపోయినప్పటికీ భారత జట్టు మాత్రం అద్భుతంగా రాణిస్తుంది. విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు విజయం సాధించడం ఎంతో కష్టం అన్న వారి నోళ్ళు ముగిస్తూ ప్రస్తుతం వరుసగా రెండు ఇన్నింగ్స్ లో  విజయం సాధించింది భారత జట్టు. దీంతో ప్రస్తుతం అజింక్యా రహానే కెప్టెన్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి.



 అజింక్య రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన వ్యూహాలను అమలు చేస్తూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ బౌలర్లను పూర్తిగా బోల్తా కొట్టించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఓవైపు జట్టును సమతూకం తో ముందుకు తీసుకెళ్లడమే కాదు ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయిన అజింక్య రహానే ఏకంగా  సెంచరీ బాది ఔరా  అనిపించాడు. బాక్సింగ్ డే టెస్టులో టీమ్  ఇండియా మంచి ఆధిక్యంతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్ కు భారీ షాక్ తగిలింది. ఇక బాక్సింగ్ డే టెస్టు లో విజయంతో అజింక్యా రహానే కెప్టెన్సీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.



 అయితే బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్  తొలి ఇన్నింగ్సులో నే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి వేగంగా సెంచరీ చేసిన విషయం తెలిసిందే.  అయితే అజింక్య  రహనే  ఇప్పుడు వరకు తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లో  సెంచరీ బాదిన  ప్రతి మ్యాచ్లో కూడా ఇప్పటివరకు విజయం సాధించడం గమనార్హం. టెస్టుల్లో అజింక్య రహానే ఇప్పటి వరకు 12 సెంచరీలు చేయక అందులో 8 మ్యాచుల్లో విజయం సాధించింది టీమిండియా. ఇక మరో మూడు టెస్టులు డ్రాగా మిగిలిపోయాయి..  కాగా  ఇప్పటివరకు అజింక్య రహానే సెంచరీ చేసిన ఏ టెస్ట్ మ్యాచ్ కూడా భారత్ ఓడిపోలేదు అనే చెప్పాలి.


కేసీఆర్ సార్... సైలెంట్ గా ఉండండి ప్లీజ్

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?

తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్...?

"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?

తెలుగు రాష్ట్రాలలోకి వచ్చేసిన కొత్త కరోనా... గోదావరి జిల్లాలో చుక్కలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>