Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-second-innings-e9e46ab6-4974-4c30-9393-d8eb5bf59973-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-second-innings-e9e46ab6-4974-4c30-9393-d8eb5bf59973-415x250-IndiaHerald.jpgగుజరాతీ భామ మోనాల్ గజ్జర్ టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అల్లరి నరేష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తర్వాత మూడు నాలుగు సినిమాల్లో సందడి చేసింది. దాదాపు మర్చిపోయారనుకున్న ఈ హీరోయిన్ ను తీసుకొచ్చి బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్ ను చేశారు. తన కం బ్యాక్ కు ఇదే మంచి అవకాశం అనుకున్న మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ కు సైన్ చేసింది.monal-gajjar;naresh;allari naresh;bellamkonda sai sreenivas;bhama;kushi;monal gajjar;srinivas;tollywood;telugu;bigboss;jaggery;letter;heroine;star maa;gujarathi;allari;adhursమోనాల్ గజ్జర్.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ..!మోనాల్ గజ్జర్.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ..!monal-gajjar;naresh;allari naresh;bellamkonda sai sreenivas;bhama;kushi;monal gajjar;srinivas;tollywood;telugu;bigboss;jaggery;letter;heroine;star maa;gujarathi;allari;adhursWed, 30 Dec 2020 19:29:00 GMTగుజరాతీ భామ మోనాల్ గజ్జర్ టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అల్లరి నరేష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తర్వాత మూడు నాలుగు సినిమాల్లో సందడి చేసింది. దాదాపు మర్చిపోయారనుకున్న ఈ హీరోయిన్ ను తీసుకొచ్చి బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్ ను చేశారు. తన కం బ్యాక్ కు ఇదే మంచి అవకాశం అనుకున్న మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ కు సైన్ చేసింది. షోలో టాప్ సిక్స్త్ కంటెస్టంట్ గా నిలిచిన మోనాల్ ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంది.

అంతేకాదు బిగ్ బాస్ కు ముందు ఆమెని మర్చిపోయిన దర్శక నిర్మాతలు బిగ్ బాస్ లో ఆమె క్రేజ్ చూసి మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు. బిగ్ బాస్ నుండి రావడమే స్టార్ మా డ్యాన్స్ ప్లస్ షోలో ఆమెని జడ్జ్ గా కూర్చోపెట్టారు. ఇక లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ ఆఫర్లు చూస్తుంటే బిగ్ బాస్ వల్ల మోనాల్ కు మొదట లక్కీ ఛాన్సులు వస్తున్నాయని చెప్పాలి.

తనకు వచ్చిన ఈ క్రేజ్ ను మోనాల్ కూడా వెంటనే వినియోగించుకుంటుంది. అయితే మునుపటిలా కొద్దిగా సన్నబడితే మాత్రం ఆమెకు మళ్లీ తెలుగులో హీరోయిన్ ఛాన్సులు వస్తాయని అంటున్నారు. ఛాన్సులు రావట్లేదని డైట్ కంట్రోల్ చేయలేదనుకుంట అందుకే బొద్దుగా మారింది మోనాల్. మరి మోనాల్ తిరిగి కెరియర్ మీద దృష్టి పెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తే బిగ్ బాస్ లో ఆమె ఫాలోవర్స్ అంతా ఫుల్ ఖుషి అవుతారని చెప్పొచ్చు.




యశస్వి పాడిన తొలి సినిమా పాట.. దిల్ రాజు చేతుల మీదుగా...

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

జనవరి 8న కేజీఎఫ్-2 ట్రైలర్.. ఆ డేట్ ఎందుకంటే..

కంటి మీద కునుకులేకుండా చేస్తోంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>