PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని కొన్ని వ్యూహాలను సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యూహాలు ఎంతవరకు ముందుకు వెళ్తాయి ఏమిటనేది తెలియదు కానీ కొన్ని కొన్ని పరిణామాలు మాత్రం త్వరలో చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ రెండు జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విధానం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.bandi sanjay,trs,bjp,kcr,ts;view;bharatiya janata party;congress;district;telugu;nalgonda;partyఖమ్మం, నల్గొండ సరిహద్దుల్లో బండి సంజయ్ భారీ సభ...?ఖమ్మం, నల్గొండ సరిహద్దుల్లో బండి సంజయ్ భారీ సభ...?bandi sanjay,trs,bjp,kcr,ts;view;bharatiya janata party;congress;district;telugu;nalgonda;partyWed, 30 Dec 2020 12:09:38 GMTపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని కొన్ని వ్యూహాలను సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యూహాలు ఎంతవరకు ముందుకు వెళ్తాయి ఏమిటనేది తెలియదు కానీ కొన్ని కొన్ని పరిణామాలు మాత్రం త్వరలో చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ రెండు జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విధానం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ రెండు జిల్లాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ బలహీనంగానే ఉంది. అంతే కాకుండా ఈ రెండు జిల్లాలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు ఎక్కువగా క్యాడర్ ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రెండు జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయి అనే భావనలో బండి సంజయ్ ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియదు. కానీ త్వరలోనే ఈ రెండు జిల్లాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల లోపు నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడానికి బండి సంజయ్ ఎక్కువగా కష్టపడుతున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభకు కూడా ఆయన శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం, నల్గొండ సరిహద్దుల్లో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా కొన్ని హామీలు కూడా యువతకు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో గాని బహిరంగ సభ నిర్వహిస్తే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు మీద దెబ్బ పడే అవకాశం స్పష్టంగా ఉంది అనే విషయం చెప్పవచ్చు.


'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?

తెలుగు రాష్ట్రాలలోకి వచ్చేసిన కొత్త కరోనా... గోదావరి జిల్లాలో చుక్కలు

నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>