MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న అంశం ఏదయినా ఉందా ? అంటే అది జగన్ మతం. అంటే చాలా అంశాలలో ప్రభుత్వం ఈజీగానే తప్పులు చేస్తూ దొరుకుతున్నా బీజేపీ సహా టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఎక్కువగా ఈ అంశాన్నే ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. జగన్ ని ఒక మతానికి పరిమితం చేయగలిగితే మిగతా మతాల వోట్లు తమకు పడతాయనేది వారి వ్యూహం కావచ్చు. కానీ నెగిటివ్ ఫలితాలు ఆసిస్తూ తీవ్రస్థాయిలో చేసే కొన్ని ప్రచారాలు బెడిసికొట్టే ప్రమాదం లేక పోలేదు. మరీ ముఖ్యంగా కుల, మత, ప్రాంతీయ అంశjagan;view;bharatiya janata party;jagan;janasena;congress;christian;tdp;janasena party;reddy;party'జగన్ క్రిస్టియన్ పక్షపాతి' ప్రచారం...వారి కొంప ముంచుతోంది !'జగన్ క్రిస్టియన్ పక్షపాతి' ప్రచారం...వారి కొంప ముంచుతోంది !jagan;view;bharatiya janata party;jagan;janasena;congress;christian;tdp;janasena party;reddy;partyWed, 30 Dec 2020 15:00:00 GMTఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న అంశం ఏదయినా ఉందా ? అంటే అది జగన్ మతం. అంటే చాలా అంశాలలో ప్రభుత్వం ఈజీగానే తప్పులు చేస్తూ దొరుకుతున్నా బీజేపీ సహా టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఎక్కువగా ఈ అంశాన్నే ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. జగన్ ని ఒక మతానికి పరిమితం చేయగలిగితే మిగతా మతాల వోట్లు తమకు పడతాయనేది వారి వ్యూహం కావచ్చు. కానీ నెగిటివ్ ఫలితాలు ఆసిస్తూ తీవ్రస్థాయిలో చేసే కొన్ని ప్రచారాలు బెడిసికొట్టే ప్రమాదం లేక పోలేదు. మరీ ముఖ్యంగా కుల, మత, ప్రాంతీయ అంశాలకు సంబంధించిన విషయాలు ఎంత తక్కువ జనాల్లోకి తీసుకు వెళితే అంత మంచిది. 

ఈ అంశాల్లో దూకుడు అనుకూల ఫలితాలకంటే ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం లేక పోలేదనేది విశ్లేషకుల వాదన. ఎందుకంటే ఉదాహరణకు 1980 దశకం నుండి బిజేపీని హిందూ మతతత్వ పార్టీ అంటూ కాంగ్రెస్, కమ్యూనిస్టులు తీవ్రస్థాయిలో చేసిన ప్రచారం బెడిసి కొట్టి, ప్రచారం చేసిన శక్తులు బలహీన పడ్డాయి. మరో వైపు ఈ ప్రచారం బిజెపి బలోపేతం కావడానికి ఉపయోగపడింది. 

రెండు స్థానాల నుండి ఈరోజు ఎకాఎకిన 300లకు పైగా స్థానాలకు బలం పెంచుకోడానికి ఈ ప్రచారం పనికొచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి కొన్ని పార్టీలు క్రైస్తవ మతాన్ని ముడిపెట్టి చేస్తున్న ప్రచారం కూడా ఇలాంటి ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం లేక పోలేదని అంటున్నారు. ఈ తీవ్రస్థాయి ప్రచారం అటు జగన్మోహన్ రెడ్డి బలపడేందుకు, ఇటు క్రైస్తవమతం విస్తరించేందుకు దారితీసే అవకాశం ఉందనేది వారి వాదన.  సో ఈ విషయానన్ని ఇతర పార్టీల వారు ఎంత తక్కువ మెన్షన్ చేస్తే అంత మంచిది అనే వాదన వినిపిస్తోంది. 


ధోని, కోహ్లీ సరసన జడేజా.. ఏ ఆల్ రౌండర్ కి సాధ్యం కాని రికార్డ్..?

తెలంగాణ కాంగ్రెస్ పక్కా ప్లాన్..!

కేసీఆర్ సార్... సైలెంట్ గా ఉండండి ప్లీజ్

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నకమెడియన్ జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?

తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్...?

"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>