PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-chandrababu-new-year-eve3ed9af94-e8bc-43c0-bd01-217bab989125-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-chandrababu-new-year-eve3ed9af94-e8bc-43c0-bd01-217bab989125-415x250-IndiaHerald.jpgఅధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కొంత అధికార గర్వంతో ముందుకు సాగుతుంది.. అందునా వైసీపీ పార్టీ కి ఆ గర్వం ఎక్కువే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు లాగా ముఖ్యమంత్రి పదవి లాక్కుంటే వచ్చింది కాదు కష్టపడితే వచ్చింది.. ప్రజలు నమ్మితే వచ్చింది. అలాంటి జగన్ ను టీడీపీ పార్టీ చాలా ఇబ్బంది పెడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేవని చెప్పాలి.. ఏ రాష్త్రంలోనూ ముఖ్యమంత్రి ని ఇంతలా ఏ ప్రతిపక్షాలు టార్గెట్ చేయలేదు.. chandrababu;lokesh;jagan;nara lokesh;amaravati;andhra pradesh;vishakapatnam;government;capital;chief minister;arrest;tdp;ycp;lokesh kanagaraj;party;mantraచంద్రబాబు కొత్త ఏడాది కటకటాల పాలేనా..?చంద్రబాబు కొత్త ఏడాది కటకటాల పాలేనా..?chandrababu;lokesh;jagan;nara lokesh;amaravati;andhra pradesh;vishakapatnam;government;capital;chief minister;arrest;tdp;ycp;lokesh kanagaraj;party;mantraWed, 30 Dec 2020 20:00:00 GMTపార్టీ అయినా కొంత అధికార గర్వంతో ముందుకు సాగుతుంది.. అందునా వైసీపీ పార్టీ కి ఆ గర్వం ఎక్కువే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు లాగా ముఖ్యమంత్రి పదవి లాక్కుంటే వచ్చింది కాదు కష్టపడితే వచ్చింది.. ప్రజలు నమ్మితే వచ్చింది. అలాంటి జగన్ ను టీడీపీ పార్టీ చాలా ఇబ్బంది పెడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేవని చెప్పాలి.. ఏ రాష్త్రంలోనూ ముఖ్యమంత్రి ని ఇంతలా ఏ ప్రతిపక్షాలు టార్గెట్ చేయలేదు..

ప్రతి విషయంలో అధికార ప్రభుత్వాన్ని నిందిస్తూ, కోర్టు లో కేసులు వేసి గెలుస్తూ , అసలు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ నా, వైసీపీ నా అన్నది తెలీకుండా టీడీపీ ప్రవర్తిస్తుంది.. ఓ వైపు నేతలు జైలుకు వెళుతున్నా ఏమాత్రం తగ్గకుండా వైసీపీ ని విమర్శలపాలు చేస్తూ గుదిబండలా తయారైంది..ఇళ్ల పట్టాల పంపిణి ని జగన్ దగ్గరుండి చూసుకుంటున్నారు.ఇలాంటి సమయంలో చంద్రబాబు కు కొత్త ఏడాది ఇక్కట్లు పాలవుతాడనే వార్తలు ఇప్పుడు ప్రచారం అవుతుంది..

 రాజధాని అమరావతి భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. దీనిపై కొత్త ఏడాది స్పష్టత వచ్చే అవకాశముంది. దీనిపై కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశముందంటున్నారు. ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు ఇందులో విన్పిస్తున్నాయి. ఇక ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో కూడా దర్యాప్తును వేగం పెంచారు. ఇందులో నారా లోకేష్ పాత్ర ఉన్నప్పటికీ ఆయనకు సహకరించిన వారిపై తొలుత కేసులు నమోదు చేసే అవకాశముందని చెబుతున్నారు. విశాఖ ప్రాంతంలో భూ కుంభకోణాలపై సిట్ దర్యాప్తు పూర్తయింది. త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనుంది. విశాఖలో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయినట్లు సిట్ గుర్తించింది. ఇందులో టీడీపీ కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారంటున్నారు. ఇప్పటికే వారి పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం విశేషం.


యశస్వి పాడిన తొలి సినిమా పాట.. దిల్ రాజు చేతుల మీదుగా...

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

జనవరి 8న కేజీఎఫ్-2 ట్రైలర్.. ఆ డేట్ ఎందుకంటే..

కంటి మీద కునుకులేకుండా చేస్తోంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>