Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-thank-you-movie-story08175e06-50c3-4183-8d5e-871c1811432c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-thank-you-movie-story08175e06-50c3-4183-8d5e-871c1811432c-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రచార చిత్రాలతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య మనం డైరక్టర్ విక్రం కుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు థ్యాంక్యు అని టైటిల్ పెట్టారు. సినిమాలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.naga-chaitanya;naga chaitanya;kumaar;shiva;naga;nageshwara rao akkineni;sekhar;siva nirvana;kamma;cinema;naga aswin;majili;love;lord siva;thriller;hero;letter;heroine;shiva nirvana;gang leader;chaitanya 1;leader;sai pallavi;love story;hockeyమజిలీ ఇచ్చిన ధైర్యం.. రిస్క్ చేస్తున్న నాగ చైతన్య..!మజిలీ ఇచ్చిన ధైర్యం.. రిస్క్ చేస్తున్న నాగ చైతన్య..!naga-chaitanya;naga chaitanya;kumaar;shiva;naga;nageshwara rao akkineni;sekhar;siva nirvana;kamma;cinema;naga aswin;majili;love;lord siva;thriller;hero;letter;heroine;shiva nirvana;gang leader;chaitanya 1;leader;sai pallavi;love story;hockeyWed, 30 Dec 2020 16:00:00 GMTఅక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రచార చిత్రాలతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య మనం డైరక్టర్ విక్రం కుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు థ్యాంక్యు అని టైటిల్ పెట్టారు. సినిమాలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్న థ్యాంక్యు సినిమాని చైతు ఓకే చేయడానికి ధైర్యం ఇచ్చింది మాత్రం మజిలీ సినిమా అని తెలుస్తుంది. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన మజిలీ సినిమా చైతు కెరియర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో చైతన్య క్రికెటర్ గా కనిపించాడు. ఇక లేటెస్ట్ గా విక్రం కుమార్ సినిమాలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా కథ మీద చాలా నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన విక్రం కుమార్ ఆ సినిమాను ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుకే నాగ చైతన్య సినిమాతో తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నాడు. తప్పకుండా చైతు కెరియర్ లో థ్యాంక్యు సినిమా కూడా స్పెషల్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.




పశ్చిమ గోదావరిలో పులి జాడలు . భయపడుతున్న ప్రజలు

ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ... జగన్ పై ఫిర్యాదు

సినిమా ఫక్కీలో దాడులు.. రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లే వాహనాలే టార్గెట్..

2023లో అధికారం మాదే.. అప్పుడు చెబుతాం: మాజీ మంత్రి దేవినేని ఉమా

యువరాజ్ రీ ఎంట్రీపై బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఇప్పుడేం చేయాలి..?

వకీల్ సాబ్ ఎప్పుడొస్తున్నాడంటే..

సిబిఐ అంటున్న పవన్ కళ్యాణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>