MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr1749248d-5fd0-4513-a6f2-a94eaf97128a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr1749248d-5fd0-4513-a6f2-a94eaf97128a-415x250-IndiaHerald.jpgరాజమౌళి సినిమాలలో నటించాలి అంటే ఆర్టిస్టులు భయపడిపోతారు. ఒక సీన్ ను పది రకాలుగా తీస్తూ అర్థరాత్రి అయినా అలసట లేకుండా పనిచేయడం రాజమౌళి తీరు. అందుకే ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ రాజామౌళి గురించి మాట్లాడుతూ ఒక్కసారి రాజమౌళి టార్చర్ అనుభవించిన వారికి ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది అంటూ జక్కన్న పై జోక్ చేసిన విషయం తెలిసిందే.అలాంటి రాజమౌళికి ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ రివర్స్ లో అతడికి ప్రత్యక్ష నరకం చూపెడుతోందా అంటూ జోక్స్ పేలుతున్నాయి. కరోనా సమస్యలు తరువాత తిరిగి షూటrajamouli rrr;alia bhatt;jr ntr;kranthi;kranti;rajamouli;makar sakranti;mumbai;rrr movie;cinema;sankranthi;media;interview;paruguఆర్ ఆర్ ఆర్ టార్గెట్ లో రాజమౌళి !ఆర్ ఆర్ ఆర్ టార్గెట్ లో రాజమౌళి !rajamouli rrr;alia bhatt;jr ntr;kranthi;kranti;rajamouli;makar sakranti;mumbai;rrr movie;cinema;sankranthi;media;interview;paruguWed, 30 Dec 2020 08:00:00 GMTరాజమౌళి సినిమాలలో నటించాలి అంటే ఆర్టిస్టులు భయపడిపోతారు. ఒక సీన్ ను పది రకాలుగా తీస్తూ అర్థరాత్రి అయినా అలసట లేకుండా పనిచేయడం రాజమౌళి తీరు. అందుకే ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ రాజామౌళి గురించి మాట్లాడుతూ ఒక్కసారి రాజమౌళి టార్చర్ అనుభవించిన వారికి ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది అంటూ జక్కన్న పై జోక్ చేసిన విషయం తెలిసిందే.


అలాంటి రాజమౌళికి ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ రివర్స్ లో అతడికి ప్రత్యక్ష నరకం చూపెడుతోందా అంటూ జోక్స్ పేలుతున్నాయి. కరోనా సమస్యలు తరువాత తిరిగి షూటింగ్ లు ప్రారంభం కావడంతో రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టి ఆమధ్య కురిసిన భారీ వర్షాలను వణికిస్తున్న చలిని కూడ లెక్కచేయకుండా చరణ్ జూనియర్ లను ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్పాట్ లో ఉదయం 7 గంటలకల్లా ఉండేలా చూసుకుని అర్థరాత్రి వరకు పరుగులు తీయించాడు.


సాధారణంగా దర్శకులకు చుక్కలు చూపెట్టే అలియ భట్ రాజమౌళి పై ఉన్న గౌరవంతో ఆమె కూడా షూటింగ్ స్పాట్ లో అర్థరాత్రి వరకు ఉంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను పరుగులు తీయించడానికి సహకరించింది అన్న వార్హ్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ స్పేడ్ కు చరణ్ కు వచ్చిన కరోనా ఇన్ ఫెక్షన్ మళ్ళీ రాజమౌళిని దెబ్బకొట్టింది.


ప్రస్తుత పరిస్థితులలో చరణ్ ఈ ఇన్ఫెక్షన్ నుండి కోలుకుని తిరిగి షూటింగ్ స్పాట్ కు రావడానికి రెండు వారాలు పైగా పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. అప్పటి వరకు అలియా భట్ ఖాళీగా ఉండటం ఎందుకని తిరిగి ముంబాయ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆమె డేట్స్ దొరకడం అంత సులువైన పని కాదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది దసరాకు విడుదల అవ్వడం కష్టమని మళ్ళీ బ్రేకులు పడకుండా ఉంటే ఈమూవీ 2022 సంక్రాంతి రేసుకు వచ్చే ఆస్కారం ఉందని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి..





దేవుడా: పదేళ్లపాటు చీకటి గదిలో..మానవ వ్యర్థాల మధ్యే జీవనం..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>