Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/trivikram-ntr-movie-story-not-ok490c22a2-bc53-43c4-84df-6f8a3877fbfa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/trivikram-ntr-movie-story-not-ok490c22a2-bc53-43c4-84df-6f8a3877fbfa-415x250-IndiaHerald.jpgట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఎవరితో సినిమా చేస్తాడు అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తారక్ బర్త్ డే నాడు త్రివిక్రం డైరక్షన్ లో సినిమా అంటూ హారిక హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తారక్ నెక్స్ట్ సినిమా త్రివిక్రం తోనే అని అందరు అంటున్నారు. అరవింద సమేత తర్వాత త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.trivikra-ntr;ntr;jr ntr;cinema;letter;posters;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaత్రివిక్రం.. ఎన్.టి.ఆర్.. స్టోరీ నాట్ ఓకే..!త్రివిక్రం.. ఎన్.టి.ఆర్.. స్టోరీ నాట్ ఓకే..!trivikra-ntr;ntr;jr ntr;cinema;letter;posters;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaWed, 30 Dec 2020 23:00:00 GMTయంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఎవరితో సినిమా చేస్తాడు అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తారక్ బర్త్ డే నాడు త్రివిక్రం డైరక్షన్ లో సినిమా అంటూ హారిక హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తారక్ నెక్స్ట్ సినిమా త్రివిక్రం తోనే అని అందరు అంటున్నారు. అరవింద సమేత తర్వాత త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ కాంబో మూవీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రివిక్రం తారక్ కోసం ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథ అనుకున్నాడట. అయితే అది వద్దనేశడట ఎన్.టి.ఆర్.. ఇక ఆ తర్వాత కె.జి.ఎఫ్ రేంజ్ లో భారీ యాక్షన్ మూవీ స్టోరీ ఒకటి చెప్పాడట. అయితే త్రివిక్రం తో అలాంటి సినిమా ఎందుకు రిస్క్ అనుకున్నాడో ఏమో కాని ఆ కథను వద్దని చెప్పాడట ఎన్.టి.ఆర్. జస్ట్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ ఉంటే చెప్పమని అన్నాడట. తారక్ కోసం ఎన్.టి.ఆర్ ఓ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి చేసే ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అరవింద సమేత జస్ట్ ఓకే అనిపించుకోగా ఈసారి వచ్చే సినిమా మాత్రం రికార్డులు బద్ధలు కొట్టాలని కోరుతున్నారు నందమూరి అభిమానులు. ఈ సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ను అలరించేలా ఉండాలని తారక్ అభిప్రాయపడుతున్నాడట.




వాస్తవాలు తెలుసుకో లోకేష్ ? మంత్రి ఫైర్

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>