Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shocking-news-of-world-health-organizationa829e07d-9735-4f59-a068-fa45b6c5263c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shocking-news-of-world-health-organizationa829e07d-9735-4f59-a068-fa45b6c5263c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పట్టి పీడిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఏ మాత్రం కంట్రోల్ కావడం లేదు ప్రస్తుతం ప్రపంచం మొత్తం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి ఏర్పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూనే ఉంది. అయితే ఇక మొదట వ్యాపించిన మహమ్మారి వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది అనిపించినప్పటికీ ప్రస్తుతం కరోనా రూపాంతరం చెంది స్ట్రెయిన్ వైరస్ గా మరోసారి who;director;coronavirus;panjaaకొత్త వైరస్ తో కొత్త సవాళ్లు.. వ్యాక్సిన్ పై డబ్ల్యుహెచ్వో కీలక వ్యాఖ్యలు..?కొత్త వైరస్ తో కొత్త సవాళ్లు.. వ్యాక్సిన్ పై డబ్ల్యుహెచ్వో కీలక వ్యాఖ్యలు..?who;director;coronavirus;panjaaWed, 30 Dec 2020 10:00:00 GMTకరోనా వైరస్ పట్టి పీడిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్ని  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఏ మాత్రం కంట్రోల్ కావడం లేదు ప్రస్తుతం ప్రపంచం మొత్తం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి ఏర్పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.  ఇక రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూనే ఉంది. అయితే ఇక మొదట వ్యాపించిన మహమ్మారి వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది అనిపించినప్పటికీ ప్రస్తుతం కరోనా రూపాంతరం చెంది స్ట్రెయిన్  వైరస్ గా మరోసారి విజృంభిస్తు మరింత దారుణంగా పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం మళ్ళీ వణికి  పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రపంచ దేశాలు శరవేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి ఒక అత్యవసర వినియోగం కోసం అనుమతులు కూడా పొందాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత సమయంలో వ్యాక్సిన్ లు  అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆ వ్యాక్సిన్  ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడం మాత్రం సవాల్ తో  కూడుకున్న పని అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అటు వ్యాక్సిన్ పంపిణీపై అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.



 కాగా ఇటీవలే వ్యాక్సిన్  అందరికీ అందించే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ టెడ్రోస్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ వినిపిస్తున్న నేపథ్యంలో టెడ్రోస్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారిపోయారు. అన్ని దేశాల్లో కరోనా  వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో కి వచ్చేంత వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రమిస్తూనే ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇంత తక్కువ సమయంలో వాక్సిన్ అభివృద్ధి చేసి క్లినికల్ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి శ్రమించిన శాస్త్రవేత్తలను ప్రశంసించారు.  ఇక రాబోయే సంవత్సరంలో కొత్త వైరస్ స్ట్రెయిన్  కారణంగా మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ తెలిపారు.


"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?

తెలుగు రాష్ట్రాలలోకి వచ్చేసిన కొత్త కరోనా... గోదావరి జిల్లాలో చుక్కలు

నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>