Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bellamkonda-srinivas-alludu-adurs-budget-c9d794a0-ab52-4192-bbbc-c8331b581066-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bellamkonda-srinivas-alludu-adurs-budget-c9d794a0-ab52-4192-bbbc-c8331b581066-415x250-IndiaHerald.jpgబెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటుంది. అయితే షూటింగ్ ఎండింగ్ కు రాగా సంక్రాంతి రేసులో అల్లుడు అదుర్స్ ఉంటుందని అన్నారు. మరి ఇంత ఫాస్ట్ గా ఎలా ఎడిటింగ్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు కమర్షియల్ హిట్లు కాకపోయినా కూడా అతనిalludu-adurs;business;view;prabhas;bellamkonda sai sreenivas;kranthi;kranti;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;hyderabad;bollywood;cinema;telugu;sankranthi;cinema theater;youtube;you tube;hindi;remake;jaggery;vegetable market;letter;chatrapathi;santhossh jagarlapudi;adhursఅల్లుడు అదుర్స్.. బడ్జెట్ బెదుర్స్..!అల్లుడు అదుర్స్.. బడ్జెట్ బెదుర్స్..!alludu-adurs;business;view;prabhas;bellamkonda sai sreenivas;kranthi;kranti;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;hyderabad;bollywood;cinema;telugu;sankranthi;cinema theater;youtube;you tube;hindi;remake;jaggery;vegetable market;letter;chatrapathi;santhossh jagarlapudi;adhursWed, 30 Dec 2020 19:06:47 GMTబెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటుంది. అయితే షూటింగ్ ఎండింగ్ కు రాగా సంక్రాంతి రేసులో అల్లుడు అదుర్స్ ఉంటుందని అన్నారు. మరి ఇంత ఫాస్ట్ గా ఎలా ఎడిటింగ్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు కమర్షియల్ హిట్లు కాకపోయినా కూడా అతని సినిమాలకు బడ్జెట్ బీభత్సంగా పెట్టేస్తుంటారు.

ఈ క్రమంలో అల్లుడు అదుర్స్ సినిమాకు కూడా భారీ బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 35 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు టాక్. ముందు పాతికలో కంప్లీట్ చేయాలని అనుకోగా మరో పది ఎక్సెస్ అయినట్టు టాక్. అయితే బెల్లంకొండ బాబు అదృష్టం ఏంటంటే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 20 నుండి 25 కోట్ల దాకా వచ్చాయని తెలుస్తుంది. అంటే థియేటర్ బిజినెస్ కాకుండా శాటిలైట్, డిజిటల్ రైట్స్ తోనే బడ్జెట్ సగానికి లాగేశాడన్నమాట.

థియేట్రికల్ రైట్స్ తో కలిపితే టేబుల్ ప్రాఫిట్ తో అల్లుడు అదుర్స్ రిలీజ్ అవుతున్నట్టు చెప్పొచు. మరి అల్లుడు అదుర్స్ సినిమా బడ్జెట్ పై వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. అతని సినిమాలు తెలుగులో ఆడకపోయినా హిందీ డబ్బింగ్ వర్షన్ మాత్రం యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నాయి. అందుకే ఆ స్పూర్తితోనే ప్రభాస్ ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.




సర్కారుకు క్రేజీ సలహా.. మద్యం ప్రియులకు మద్దతిచ్చిన కమిటీ!

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

జనవరి 8న కేజీఎఫ్-2 ట్రైలర్.. ఆ డేట్ ఎందుకంటే..

కంటి మీద కునుకులేకుండా చేస్తోంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>