Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/purre-emukalu-kalakalam-sthanikullo2138d7ab-34c1-4e88-a7ac-9ba80b450ee5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/purre-emukalu-kalakalam-sthanikullo2138d7ab-34c1-4e88-a7ac-9ba80b450ee5-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం సినిమాలలో మనిషి యొక్క పుర్రె ఎముకలు చూస్తూ ఉంటాం.. లేదా ఏదైనా మ్యూజియంకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూస్తూ ఉంటాం ఇలా చూసినప్పుడు ఏకంగా ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఈ మధ్య కాలంలోకొన్ని కొన్ని ప్రాంతాలలో ఏకంగా మనుషుల యొక్క ఎముకలు పుర్రె ప్రత్యక్షం అవుతూ స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అనే విషయం తెలుస్తుంది గతంలో హైదరాబాద్ తెలిసిందే. నేరేడ్మెట్ ప్రాంతంలో కూడా ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చి స్థానికంగా కలకలం సృష్టించింpurre;manu;radhika;hyderabad;huzur nagar;police;traffic police;local language;butterపుర్రె, ఎముకలు కలకలం.. స్థానికుల్లో భయం భయం.. ఎక్కడో తెలుసా..?పుర్రె, ఎముకలు కలకలం.. స్థానికుల్లో భయం భయం.. ఎక్కడో తెలుసా..?purre;manu;radhika;hyderabad;huzur nagar;police;traffic police;local language;butterWed, 30 Dec 2020 08:40:00 GMTహైదరాబాద్ తెలిసిందే. నేరేడ్మెట్ ప్రాంతంలో కూడా ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చి స్థానికంగా కలకలం సృష్టించింది.



 ఇక ఎముకలు పుర్రె బయటపడడంతో అందరూ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఇటీవలే భాగ్యనగరంలో మరోసారి ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి  స్థానికంగా కలకలం సృష్టించింది.  వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ రాధిక చౌరస్తా సమీపంలోని బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయం భవనంపైన.. మట్టి కుప్పలో  పుర్రె ఎముకలు లభ్యమయ్యాయి. ఇక ఈ పుర్రె ఎముకలు ను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.



 రాధికా చౌరస్తాలోని వర్టెక్స్ కాంప్లెక్స్ భవనంపైన కొన్నేళ్లుగా ఒక మట్టి కుప్ప ఉంది.  మొదట ఆ మట్టి కుప్పను  ఎవరూ పట్టించుకోలేదు కానీ రానురాను ఆ మట్టి కుప్ప కారణంగా స్లాబ్ లో లీకేజీ సమస్య ఏర్పడుతున్న నేపథ్యంలో..  కాంప్లెక్స్ అసోసియేషన్ సభ్యులు ఆ మట్టి కుప్పను  తొలగించాలి అని అనుకున్నారు ఈ క్రమంలోనే మట్టి కుప్పలు తొలగించాలి అంటూ కూలీలను పెట్టగా.. మట్టి కుప్పలు తొలగిస్తున్న క్రమంలో మనిషి పుర్రె ఎముకలు కనిపించాయి. దీంతో భయపడిపోయిన కూలీలు వెంటనే అసోసియేషన్ సభ్యులకు తెలియజేయగా.. వారు  పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తహాసిల్దార్,  పోలీస్ ఇన్స్పెక్టర్ ఇక ఎముకలను పుర్రె ను  స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.


ఎల్ ఆర్ ఎస్ రద్దు చేయకపోతే...

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>