MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jr-ntr-suneel80ca36b4-ef86-40f5-82bb-7659255e30dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jr-ntr-suneel80ca36b4-ef86-40f5-82bb-7659255e30dc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ పేట్రియాటిక్ మూవీ లో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.jr ntr;ntr;ravi;ram charan teja;alia bhatt;raja;ram pothineni;ravi anchor;ravi teja;rajamouli;sunil;trivikram srinivas;india;andhra pradesh;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;dvv entertainment;comedian;heroine;nandamuri taraka rama rao;disco raja;olivia morris;ntr artsకొట్టుకోనున్న ఎన్టీఆర్ - సునీల్ .... ఏంటి నిజమే ..... ??కొట్టుకోనున్న ఎన్టీఆర్ - సునీల్ .... ఏంటి నిజమే ..... ??jr ntr;ntr;ravi;ram charan teja;alia bhatt;raja;ram pothineni;ravi anchor;ravi teja;rajamouli;sunil;trivikram srinivas;india;andhra pradesh;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;dvv entertainment;comedian;heroine;nandamuri taraka rama rao;disco raja;olivia morris;ntr artsWed, 30 Dec 2020 05:00:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ పేట్రియాటిక్ మూవీ లో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యధిక ఖర్చుతో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ పై మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తరువాత రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇకపోతే దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై నిర్మితం కానున్న మూవీ లో ఎన్టీఆర్ నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన త్రివిక్రమ్, దీనిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా తీయనున్నారట.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇందులో మెయిన్ విలన్ పాత్రలో త్రివిక్రం ఫ్రెండ్ అయిన సునీల్ నటించనున్నట్లు టాక్. కమెడియన్ అయిన సునీల్, ఇటీవల రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాతో విలన్ అవతారమెత్తారు. ఆ తరువాత కలర్ ఫోటో మూవీ లో కూడా నెగటివ్ రోల్ చేసిన సునీల్ అయితేనే తమ సినిమాలో విలన్ పాత్రకి పర్ఫెక్ట్ అని భావించిన త్రివిక్రమ్ ఫైనల్ గా ఆయనని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ఇప్పటికే సునీల్ కి కథ వినిపించి ఆయన నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నారని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై మూవీ యూనిట్ నుండి అధికారికంగా న్యూస్ బయటకు రావాలని అంటున్నారు విశ్లేషకులు......!!




హెరాల్డ్ ఎడిటోరియల్ : బయటపడిన చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>