PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల అంశానికి సంబంధించి ఇప్పుడు విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ళ పట్టాల విషయంలో అధికార పార్టీ నేతలు అవినీతి చేస్తున్నారు అని టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూ ఉండగా బిజెపి నేతలు కూడా దాదాపుగా అవే ఆరోపణలు చేస్తున్నారు. ఇళ్ళ పట్టాల వ్యవహారంలో వైసీపీ నేతలు ఎక్కువగా అవినీతికి పాల్పడటమే కాకుండా దానికి సిఎం జగన్ నుంచి సహాయ సహకారాలు అందాయని ఆరోపిస్తున్నారు. తాజాగా మరో నేత తీవ్ర వ్యాఖ్యలు చేసారు.visnu vardan reddy,ycp,jagan,bjp,cbi,ap;dr rajasekhar;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;hosta;botcha satyanarayana;ananthapuram;january;cbi;pistachio;anantapuram;letter;murder.;tdp;ycp;father;nijam;reddy;party;mantraఏపీలో మరో సిబిఐ విచారణ అంటున్న బిజెపిఏపీలో మరో సిబిఐ విచారణ అంటున్న బిజెపిvisnu vardan reddy,ycp,jagan,bjp,cbi,ap;dr rajasekhar;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;hosta;botcha satyanarayana;ananthapuram;january;cbi;pistachio;anantapuram;letter;murder.;tdp;ycp;father;nijam;reddy;party;mantraWed, 30 Dec 2020 14:41:36 GMTఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల అంశానికి సంబంధించి ఇప్పుడు విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ళ పట్టాల విషయంలో అధికార పార్టీ నేతలు అవినీతి చేస్తున్నారు అని టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూ ఉండగా బిజెపి నేతలు కూడా దాదాపుగా అవే ఆరోపణలు చేస్తున్నారు. ఇళ్ళ పట్టాల వ్యవహారంలో వైసీపీ నేతలు ఎక్కువగా అవినీతికి పాల్పడటమే కాకుండా దానికి సిఎం జగన్ నుంచి సహాయ సహకారాలు అందాయని ఆరోపిస్తున్నారు. తాజాగా మరో నేత తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీలో భూసేకరణలో వేలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని బి.జె.పి నేత విష్ణు వర్దన్ రెడ్డి ఆరోపించారు. పవిత్రమైన శ్రీకాళహస్తిలోని బస్టాండ్ వద్ద జనవరి 5వ తేదీ 11 గంటలకు భూ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని సాక్ష్యాదారాలతో సహా మేము నిరూపిస్తాం అని అన్నారు. అవినీతి జరగలేదంటే వై.సి.పి మంత్రులు, ఎం.ఎల్.ఏలు ఎవరైనా వచ్చి ఆ రోజు నిరూపించాలి అని విష్ణు వర్దన్ రెడ్డి సవాల్ చేసారు.  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఓక్స్ వేగన్ కుంభకోణంపై బొత్స సత్యనారాయణపైన ఆరోపణలు చేసిన సమయంలో సి.బి.ఐ విచారణ కోరారు అని అన్నారు.

అనంతపురంలో  ఎం.ఎల్.ఏ హత్య వెనుక జగన్ హస్తంపై ఆరోపణలపైన సి.బి.ఐ విచారణ కోరారు అని... సి.బి.ఐ విచారణ తరువాత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు అని, వై.ఎస్. జగన్ నిజంగా తండ్రి అడుగు జాడల్లో పాలన సాగిస్తుంటే... భూ పంపిణీలో కొనుగోలు చేసిన భూముల్లో వేల కోట్లు అవినీతి జరిగింది అని... దీనిపై సి.బి.ఐ విచారణకు జగన్ తక్షనం లేఖ రాయాలి అని డిమాండ్ చేసారు. రామాలయంపై దాడిని బి.జె.పి తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. తక్షణం నిందితులను శిక్షించాలి అని కోరారు.


ధోని, కోహ్లీ సరసన జడేజా.. ఏ ఆల్ రౌండర్ కి సాధ్యం కాని రికార్డ్..?

తెలంగాణ కాంగ్రెస్ పక్కా ప్లాన్..!

కేసీఆర్ సార్... సైలెంట్ గా ఉండండి ప్లీజ్

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నకమెడియన్ జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?

తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్...?

"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>