PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-decision-impact-on-tsrtc6cb43947-37a6-49a9-8952-a24162b765d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-decision-impact-on-tsrtc6cb43947-37a6-49a9-8952-a24162b765d7-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిల్లీ పర్యటన కి వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం ఆ సినిమా మారింది. చాలా వరకు భారతీయ జనతా పార్టీ మీద టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పెద్దగా విమర్శలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అసలు ఎందుకు ఏమిటనేది తెలియదు కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం టిఆర్ఎస్ పార్టీ నేతలు బాగా భయపడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీని ఇబ్kcr;cbn;kcr;bharatiya janata party;telugu desam party;andhra pradesh;telangana;cinema;telugu;ycp;allu sneha;partyచంద్రబాబుని చూసి నేర్చుకుంటున్న కేసీఆర్చంద్రబాబుని చూసి నేర్చుకుంటున్న కేసీఆర్kcr;cbn;kcr;bharatiya janata party;telugu desam party;andhra pradesh;telangana;cinema;telugu;ycp;allu sneha;partyWed, 30 Dec 2020 09:24:21 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిల్లీ పర్యటన కి వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం ఆ సినిమా మారింది. చాలా వరకు భారతీయ జనతా పార్టీ మీద టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పెద్దగా విమర్శలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అసలు ఎందుకు ఏమిటనేది తెలియదు కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం టిఆర్ఎస్ పార్టీ నేతలు బాగా భయపడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూశాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనపడటం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటో తెలియక పోయినా సీఎం కేసీఆర్ మాత్రం భారతీయ జనతా పార్టీతో స్నేహం కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారని విభేదాలు కోసం వెళ్లే ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు పరిస్థితి అనేది చాలా మంది చెప్పే మాట.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతుందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా నాశనం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చంద్రబాబు పరిస్థితిని చూసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు చాలా వరకు వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విమర్శించ వద్దు అని చెప్పినట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో...


'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>