MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr305531a63c-9dc3-48cd-85bd-4f3bd93bd080-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr305531a63c-9dc3-48cd-85bd-4f3bd93bd080-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్.. ఇటీవలే అల్లు అర్జున్ తో అల వైకుంఠ పురములో సినిమాతో ఇండ్రస్టీ హిట్ అందుకొని డైరెక్టర్ గా టాప్ ప్లేస్ లో చేరిపోయాడు..అయితే గతంలో పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాత వాసి సినిమా డిజాస్టర్ కావడంతో త్రివిక్రమ్ పనైపోయింది అనుకున్నారంతా.. కానీ కొంత గ్యాప్ తీసుకుని మరీ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకున్నాడు.. ఈ సినిమా ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.. సినిమాలో ఎన్టీఆర్ntr30;pawan;ntr;kiara advani;allu arjun;jr ntr;kalyan;kalyan ram;ram pothineni;rajamouli;trivikram srinivas;upendra;tollywood;rrr movie;cinema;kannada;industry;blockbuster hit;director;hero;heroine;nandamuri taraka rama rao;arjun 1;s/o of krishnamurthy;haarika & hassine creations;aravinda sametha veera raghava;ntr artsఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో విలన్ గా ఆ స్టార్ హీరో..??ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో విలన్ గా ఆ స్టార్ హీరో..??ntr30;pawan;ntr;kiara advani;allu arjun;jr ntr;kalyan;kalyan ram;ram pothineni;rajamouli;trivikram srinivas;upendra;tollywood;rrr movie;cinema;kannada;industry;blockbuster hit;director;hero;heroine;nandamuri taraka rama rao;arjun 1;s/o of krishnamurthy;haarika & hassine creations;aravinda sametha veera raghava;ntr artsWed, 30 Dec 2020 15:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్.. ఇటీవలే అల్లు అర్జున్ తో అల వైకుంఠ పురములో సినిమాతో ఇండ్రస్టీ హిట్ అందుకొని డైరెక్టర్ గా టాప్ ప్లేస్ లో చేరిపోయాడు..అయితే గతంలో పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాత వాసి సినిమా డిజాస్టర్ కావడంతో త్రివిక్రమ్ పనైపోయింది అనుకున్నారంతా.. కానీ కొంత గ్యాప్ తీసుకుని మరీ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకున్నాడు.. ఈ సినిమా ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.. సినిమాలో  ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ తో పాటు త్రివిక్రమ్ డైలాగ్స్ ,యాక్షన్ సీన్స్ తారక్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చాయి..

ఇక మళ్ళీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రెండవ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..  ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీ అయిపోయాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేశారు.ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీదనే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఢీకొనే విలన్ క్యారెక్టర్ ఎవరినేది.. ఆసక్తికరంగా మారింది.అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర విలన్ రోల్ చేసే అవకాశం ఉందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పొలిటిషన్ గా ఉపేంద్ర కనిపించనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇదివరకే త్రివిక్రమ్ తెరకెక్కించిన 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో మంచి రోల్ ప్లే చేసాడు ఉపేంద్ర. అయితే మరోసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా కోసం సంప్రదించినట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అంటే ఖచ్చితంగా ఉపేంద్ర నో చెప్పడని సినీ వర్గాలు అంటున్నాయి. దీని పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారట మేకర్స్... వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పట్టాలెకక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది...!!


ధోని, కోహ్లీ సరసన జడేజా.. ఏ ఆల్ రౌండర్ కి సాధ్యం కాని రికార్డ్..?

తెలంగాణ కాంగ్రెస్ పక్కా ప్లాన్..!

కేసీఆర్ సార్... సైలెంట్ గా ఉండండి ప్లీజ్

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నకమెడియన్ జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?

తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్...?

"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>