MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil229a413e-d280-4399-8229-0383279506cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil229a413e-d280-4399-8229-0383279506cb-415x250-IndiaHerald.jpg‘బిగ్ బాస్ సీజన్ 4’ పూర్తి కావడంతో ఆ షో విన్నర్ అభిజిత్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు. అయితే సామాన్యంగా ఈషో విన్నర్ తో పాటు ఈషో కు రన్నర్ గా వచ్చిన వ్యక్తికి కూడ మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఈసారి రన్నర్ అప్ గా వచ్చిన అఖిల్ కు ఎందుకు ప్రచారం లభించడం లేదు అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు.‘బిగ్ బాస్’ షో కొనసాగుతున్నంత సేపు అఖిల్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మొనాల్ తో అతడు నడిపిన లవ్ ట్రాక్ వల్ల కావచ్చు టాస్క్ ల విషయంలో అతడు చూపించిన వేగంతో కావచ్చు బుల్లితెర ప్రేక్షకులలో అఖిల్ సెలెబ్రెటakhil;chiranjeevi;nagarjuna akkineni;abhijith;akhil akkineni;cinema;bigboss;media;love;interview;winner;winner1;pangaఅఖిల్ అజ్ఞాతవాసం పై సమాధానం లేని ప్రశ్నలు !అఖిల్ అజ్ఞాతవాసం పై సమాధానం లేని ప్రశ్నలు !akhil;chiranjeevi;nagarjuna akkineni;abhijith;akhil akkineni;cinema;bigboss;media;love;interview;winner;winner1;pangaWed, 30 Dec 2020 09:00:00 GMTవిన్నర్ అభిజిత్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు.   అయితే సామాన్యంగా ఈషో విన్నర్ తో  పాటు ఈషో కు రన్నర్ గా వచ్చిన వ్యక్తికి కూడ మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఈసారి రన్నర్ అప్ గా వచ్చిన అఖిల్ కు ఎందుకు ప్రచారం లభించడం లేదు అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు.


‘బిగ్ బాస్’ షో కొనసాగుతున్నంత సేపు అఖిల్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మొనాల్ తో అతడు నడిపిన లవ్ ట్రాక్ వల్ల కావచ్చు టాస్క్ ల విషయంలో అతడు చూపించిన వేగంతో కావచ్చు బుల్లితెర ప్రేక్షకులలో అఖిల్ సెలెబ్రెటీగా మారిపోయాడు. దీనితో అతడికి అభిమానులు పెరిగిపోయి అతడికి ఓట్లు కూడ బాగా రావడంతో అతడు అందరు ఊహించినట్లుగానే టాప్ 5 లోకి వచ్చాడు.


అయితే అఖిల్ చిట్టచివరకు విన్నర్ కాలేకపోయి రన్నర్ గా మిగిలిపోయాడు. కానీ రన్నర్ కు రావలసినంత పబ్లిసిటీ కూడ రాకుండా మొత్తం పేరు అంతా సోహెల్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. నాగార్జున చిరంజీవి లు కూడ అఖిల్ ను పెద్దగా ప్రశంసించకుండా సోహెల్ పై ప్రశంసలు కురిపించారు. ఇక టాప్ 5లో ఉన్న హారిక అరియానా లతో అనేక ఛానల్స్ ఇంటర్వ్యూలు  చేస్తున్నాయి కానీ ఎక్కడా అఖిల్ జాడలేదు.


అప్పుడే సోహెల్ హీరోగా సినిమా కూడ మొదలైపోయింది. అభిజిత్ కు కూడ అవకాశాలు వస్తున్నాయి. అయితే ఎక్కడా ఎవరు అఖిల్ ను ఎవరు పట్టించుకోవడం లేదు. దీనితో సినిమా అవకాశాలు రాలేదు కదా కనీసం మీడియా ఇంటర్వ్యూలు కూడ అఖిల్ కు రాకపోఅవడం వెనుక కారణం ఏమిటి అంటూ అనేకమంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఒకవైపు సోహెల్ త్యాగానికి ప్రతి రూపంగా ప్రశంసలు తెచ్చుకుంటూ ఉంటే అఖిల్ ను ఎవరు గుర్తించని పరిస్థితులలో అతడికి అన్యాయం జరిగింది అంటూ కొందరు అభిమానులు బాధపడుతున్నారు..




థమన్ చేతిలో ఉన్న సినిమాలెన్నో తెలుసా.?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>