MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jaya-prakesh-reddyb5010eed-f99b-428f-b00f-674ccd8e05df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jaya-prakesh-reddyb5010eed-f99b-428f-b00f-674ccd8e05df-415x250-IndiaHerald.jpgజయప్రకాష్ రెడ్డి అనగానే మనందరికీ రాయలసీమ యాస గుర్తొస్తుంది. ఏ నటుడు జయప్రకాశ్ రెడ్డి లాగ మాట్లాడలేడు.ఆయనలాగా రాయలసీమ యాసను ప్రతిబింబించలేడు.జయ ప్రకాష్ రెడ్డి గారు కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకుడు, కమెడియన్, విలన్ గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. అంతేకాకుండా ఎన్నో పౌరాణిక నాటకాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. ఒక పౌరాణిక చిత్రంలో స్త్రీ వేషం కట్టి, ఆ పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్నాడు. jaya prakesh reddy;women;jayaprakash reddy;prakash reddy;guntur;district;cinema;ananthapuram;rayalaseema;village;2020;job;september;comedian;anantapuram;stree;teachers;father;manam;reddy;thopudurthy prakash reddy;chitramప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నకమెడియన్ జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నకమెడియన్ జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?jaya prakesh reddy;women;jayaprakash reddy;prakash reddy;guntur;district;cinema;ananthapuram;rayalaseema;village;2020;job;september;comedian;anantapuram;stree;teachers;father;manam;reddy;thopudurthy prakash reddy;chitramWed, 30 Dec 2020 13:49:00 GMTజయప్రకాష్ రెడ్డి అనగానే మనందరికీ రాయలసీమ యాస గుర్తొస్తుంది. ఏ నటుడు జయప్రకాశ్ రెడ్డి లాగ మాట్లాడలేడు.ఆయనలాగా రాయలసీమ యాసను ప్రతిబింబించలేడు.జయ ప్రకాష్ రెడ్డి గారు కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకుడు, కమెడియన్, విలన్ గా  కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.  అంతేకాకుండా ఎన్నో పౌరాణిక నాటకాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. ఒక పౌరాణిక చిత్రంలో స్త్రీ వేషం కట్టి, ఆ పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్నాడు.

జయప్రకాశ్ రెడ్డి గారు కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం  లోని వీరారెడ్డి పల్లి గ్రామంలో  వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. జయప్రకాష్ రెడ్డి గారి తండ్రి సాంబిరెడ్డి ఒక ప్రభుత్వ ఉద్యోగి,సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు.కొద్దిరోజుల తర్వాత సాంబిరెడ్డి అనంతపురంకు బదిలీ చేయగా  జయ ప్రకాష్ రెడ్డి అనంతపురంలోని ఎస్.ఎస్.ఎల్.సి లో సెకండరీ విద్యాభ్యాసం పూర్తి చేసాడు. తన తండ్రిని నల్గొండకు డీఎస్పీ హోదాలో బదిలీ చేసారు. జయ ప్రకాష్ రెడ్డి గుంటూరులో తన విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసుకున్నాక, ఆయనకు ఇన్కమ్  టాక్స్  ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది.  అయితే తన తండ్రి సాంబిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే లంచాలు తీసుకుంటారనే భయంతో ఆ ఉద్యోగాన్ని మాన్పించారు.ఆ తరువాత జయప్రకాష్ రెడ్డి తమ్ముడు గారికి కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తే ఆయనను కూడా ఉద్యోగం మాన్పించారు.

తన తండ్రి గారు ఎంతో నిజాయితీపరుడు. తనలాగే తన కొడుకులు కూడా ఉండాలన్న భావనతో ఉద్యోగాలను మాన్పించేసారు. జయప్రకాశ్ రెడ్డి గారు బి.ఎడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం వచ్చింది. 1979-1981 వరకు లెక్కల మాస్టారుగా పనిచేసారు.అయితే ఆయనకు ఉన్న నాటకాల పైన మక్కువ కారణంగా ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు.1988 లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యాడు.  ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి విలన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.

ఒక నటుడు హీరోగా, విలన్ గా,కమెడియన్ గా  ఏదో ఒక పాత్రలో మాత్రమే బాగా పండించగలరు. అయితే జయ ప్రకాష్ రెడ్డి మాత్రం కేవలం విలన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, కమెడియన్ గా కూడా బాగా పండించి  ప్రేక్షకులలో అద్భుత నటనను చూపించాడు. 2020 వ సంవత్సరంలో సెప్టెంబర్ 8న జయప్రకాష్ రెడ్డి గారు మనల్ని వీడి స్వర్గస్తులయ్యారు.
సినీ ఇండస్ట్రీకి చెరగని  దుఃఖాన్ని  నిలిపాడు.  74 సంవత్సరాల నిర్విరామ సినీ జీవితాన్ని ఏ ఒక్కరూ పూడ్చలేరు. ప్రకాష్ రెడ్డి గారు నటించిన ఇంకా కొన్ని సినిమాల విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


ఏపీలో మరో సిబిఐ విచారణ అంటున్న బిజెపి

కేసీఆర్ సార్... సైలెంట్ గా ఉండండి ప్లీజ్

తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్...?

"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?

తెలుగు రాష్ట్రాలలోకి వచ్చేసిన కొత్త కరోనా... గోదావరి జిల్లాలో చుక్కలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>