SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/-interesting-tweet-about-ashwin-wife-ashwin1a09ed95-b809-400f-ac25-ade4e7850e71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/-interesting-tweet-about-ashwin-wife-ashwin1a09ed95-b809-400f-ac25-ade4e7850e71-415x250-IndiaHerald.jpg టీమిండియా ప్రస్తుతం బాక్సింగ్ టెస్ట్ గెలిచిన సంబరాల్లో వుంది. మొదటి పింక్ బాల్ టెస్ట్ లో ఘోర పరాజయం మూటగట్టుకొని అనేక విమర్శలపాలైంది.అయితే పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు ఘోరంగా ఓడించిన ప్రత్యర్ది జట్టుపై భారీ విహాయాన్ని నమోదు చేసి అందరి నోళ్ళు మూయించింది. అయితే ఆసీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో అంతా భారీ విజయం నమోదు కావడానికి జట్టు సమిష్ఠి కృషి అని చెప్పాలి.sports news;naga;prithy;naga aswin;media;twitter;husband;wife;letter;pink;santoshamఅశ్విన్ భార్య అశ్విన్ గురించి ఆసక్తికర ట్వీట్ ...!!అశ్విన్ భార్య అశ్విన్ గురించి ఆసక్తికర ట్వీట్ ...!!sports news;naga;prithy;naga aswin;media;twitter;husband;wife;letter;pink;santoshamWed, 30 Dec 2020 17:00:00 GMT టీమిండియా ప్రస్తుతం బాక్సింగ్ టెస్ట్ గెలిచిన సంబరాల్లో వుంది. మొదటి పింక్ బాల్ టెస్ట్ లో ఘోర పరాజయం మూటగట్టుకొని అనేక విమర్శలపాలైంది.అయితే పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు ఘోరంగా ఓడించిన ప్రత్యర్ది జట్టుపై భారీ విహాయాన్ని నమోదు చేసి అందరి నోళ్ళు మూయించింది. అయితే ఆసీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో అంతా భారీ విజయం నమోదు కావడానికి జట్టు సమిష్ఠి కృషి అని చెప్పాలి.  
 
 అటు బ్యాటింగ్ పరంగాను,ఇటు బౌలింగ్ పరంగాను,ఫీల్డింగ్ పరంగాను,అత్యుత్తమ ప్రదర్శన కనబరచి భారీ విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. అయితే రెండో టెస్ట్ లో బౌలింగ్ విభాగంలో అద్భుత ప్రథర్శన కనబరచిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గూర్చి ఆయన బార్య ప్రీతి అశ్విన్ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఇటీవల రెండవ టెస్ట్ లో భారీ విజయం తరువాత టీమిండియా కీలక ఆటగాళ్లు    సంతోషంగా దిగిన ఒక ఫోటో ను అశ్విన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ పై పలువురు ఆటగాళ్లు స్పందించారు.అదే విదంగా అశ్విన్ సతీమణి ప్రీతి అశ్విన్ ట్విటర్ వేధికగా స్పందించింది. 

మ్యాచ్ తర్వాత భర్త ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్తూ ఓ ట్వీట్ చేసింది. ‘‘చాలాసార్లు టెస్టు మ్యాచులు ఆడిన తర్వాత నేను అశ్విన్‌ను చూశా. తనతో మాట్లాడా. కానీ అతను ఎప్పుడూ ఇంత సంతోషంగా ఎప్పుడు కనిపించలేదు. సరిగ్గా చెప్పుకుంటే గడిచిన పదేళ్లలో ఎప్పుడూ అశ్విన్‌ను ఇంత సంతోషంగా చూళ్లేదు’’ అని ఎంతో భావోద్వేగంతో ప్రీతి ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
" style="height: 962px;">




రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

కంటి మీద కునుకులేకుండా చేస్తోంది..!

ఐదో సినిమాకు అఖిల్ ఓకే.. హీరోయిన్ ఎవరంటే..!

బుల్లిపిట్ట: గూగుల్ మంత్లీ పాస్.. దేనికోసమంటే..

ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ... జగన్ పై ఫిర్యాదు

సినిమా ఫక్కీలో దాడులు.. రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లే వాహనాలే టార్గెట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>