PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8324066f-009a-4573-aaee-4f8b56e98a96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8324066f-009a-4573-aaee-4f8b56e98a96-415x250-IndiaHerald.jpgదుబ్బాక దెబ్బో.. జీహెచ్‌ఎంసీ ఫలితాల షాకో ఏమో కానీ.. కేసీఆర్.. రూట్ మార్చేశారు. మళ్లీ సంక్షేమం బాట అందుకుంటున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు.. అందర్నీ మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఉద్యోగులు, నిరుద్యోగులకు తీపి కబుర్లు అందించారు. మొత్తం అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మందికి లబ్ది చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. అన్నిరకాల ఉద్యోగులకు వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలkcr;view;kcr;kumaar;rajath;january;chief minister;cabinet;februaryకేసీఆర్ ఆశలు పెంచేస్తున్నారు.. తేడా వస్తే..?కేసీఆర్ ఆశలు పెంచేస్తున్నారు.. తేడా వస్తే..?kcr;view;kcr;kumaar;rajath;january;chief minister;cabinet;februaryWed, 30 Dec 2020 07:00:00 GMTకేసీఆర్ ప్రకటించారు.  

అంతేనా.. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.  ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది.

జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్నిరకాల ఉద్యోగులకు ఖచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరి ఇవన్నీ కార్యరూపం దాలుస్తాయా.. లేదా అన్నది వేచి చూడాలి. మరి ఇంతగా ఆశలు పెట్టిన తరవాత తేడా వస్తే.. ఫలితం కూడా అంతే తేడాగా ఉంటుందన్న సంగతి కేసీఆర్ కు తెలియందేమీ కాదు కదా..


హెరాల్డ్ సెటైర్ : ఇంతకీ బోడిలింగం ఎవరో తేలిపోయిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>