MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-anasuya94df24ce-4b3c-4578-93b7-9f571e6cf643-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-anasuya94df24ce-4b3c-4578-93b7-9f571e6cf643-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై యాంకర్ అనసూయ, రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ వారి అందచెందాలతో కోట్లాది మంది ప్రేక్షుకులను సంపాదించుకున్నారు. ఇక ఇద్దరం చాలా మంచి స్నేహితులం అంటూ చెప్పారు రష్మి, అనసూయ. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్స్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం సుమ కనకాల అని వస్తుంది.rashmi, anasuya;anasuya bharadwaj;gautham new;gautham;rashmi gautham;sudigali sudheer;suma;suma kanakala;jabardasth;comedy;nijam;rashami desai;anasuya 1రష్మి గౌతమ్‌కు అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్..!?రష్మి గౌతమ్‌కు అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్..!?rashmi, anasuya;anasuya bharadwaj;gautham new;gautham;rashmi gautham;sudigali sudheer;suma;suma kanakala;jabardasth;comedy;nijam;rashami desai;anasuya 1Wed, 30 Dec 2020 11:00:00 GMTఅనసూయ, రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ వారి అందచెందాలతో కోట్లాది మంది ప్రేక్షుకులను సంపాదించుకున్నారు. ఇక ఇద్దరం చాలా మంచి స్నేహితులం అంటూ చెప్పారు రష్మి, అనసూయ. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్స్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం సుమ కనకాల అని వస్తుంది. ఆమె తర్వాత స్థానంలో అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ ఉంటారు. జబర్దస్త్ అనే షోతోనే ఈ ఇద్దరూ పాపులర్ అయ్యారు. నిజానికి రష్మి, అనసూయ మధ్య చాలా పోలికలు ఉన్నాయి.

ఇక ఇద్దరూ దాదాపు ఒకేసారి కెరీర్ మొదలు పెట్టారు. పైగా మొదట్లో సినిమాల్లోనే చిన్న చిన్న పాత్రలు చేసారు. గుర్తు కూడా పట్టలేని పాత్రల్లో నటించారు అనసూయ, రష్మి గౌతమ్. ఆ తర్వాత యాంకర్స్‌గా ప్రస్థానం మొదలు పెట్టారు. యాదృశ్చికంగా ఇద్దరికీ జబర్దస్త్ కామెడీ షో బ్రేక్ ఇచ్చింది. ఆ షోతోనే పాపులర్ అయ్యారు. స్టార్ యాంకర్స్‌గా మారారు. ఒక్కో షోకు లక్షలకు లక్షలు తీసుకుంటూ టాప్ రేంజ్‌కు ఎదిగిపోయారు. అనసూయ అయితే సినిమాల్లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది.

" style="height: 369px;">


ఇలాంటి ఈ ఇద్దరు యాంకర్స్ ఇప్పుడు స్టేజీ ముందు అందరూ చూస్తుండగానే గొడవ పడ్డారు. ఈటీవీ న్యూ ఇయర్ వేడుక సందర్భంగా డిజే అనే కార్యక్రమం చేస్తుంది. అందులో అనసూయ, రష్మి గౌతమ్ కూడా పాల్గొన్నారు. వాళ్లిద్దరూ స్టేజీపైకి రాగానే ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్నారు. రష్మి స్టేజీ మర్యాదగా ఇస్తే మంచిది అంటూ అనసూయ వార్నింగ్ ఇచ్చింది.. ఇవ్వకపోతే ఏంటి అని అడిగితే లాగేసుకుంటా అని సమాధానమిచ్చింది అనసూయ.

ఇక ఇదేమైనా యాంకరింగ్ కుర్చీనా లాక్కోడానికి అంటూ పంచ్ వేసింది రష్మి. ముందు నువ్వే లాక్కున్నావ్ అంటూ ఇద్దరూ మాట మాట అనేసుకున్నారు. ఇదంతా నిజంగా జరగలేదు.. కేవలం స్కిట్ కోసమే చేసారు. ఎప్పుడూ ఒకరి కుర్చీ ఒకరు లాగేసుకున్నారు అంటూ సాగే చర్చను పాయింట్‌గా తీసుకుని ఈ స్కిట్ రాసారు. రష్మి, అనసూయ మధ్యలో సుడిగాలి సుధీర్ కూడా నలిగిపోయాడు. ఏదేమైనా ఈ డిజే ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది.




కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది

ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>