PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda8c90ff0e-94d1-49e3-806e-7ebd117cfa9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda8c90ff0e-94d1-49e3-806e-7ebd117cfa9e-415x250-IndiaHerald.jpgటీడీపీ, బీజేపీ లాంటి పెద్ద పెద్ద పార్టీ లలోని నాయకులే వైసీపీ ని, జగన్ ని పెద్దగా మాటలనలేకపోతున్నారు.. అలాంటిది ఎన్నికల కమిషనర్ అయినా నిమ్మగడ్డ రమేష్ అధికారంలో ఉన్న మాటను ఏమాత్రం లెక్కచేయకపోవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి గా మారిపోయింది.. రాష్ట్రంలో మరో ప్రతిపక్షం గా తయారైన నిమ్మగడ్డ రమేష్ ఆ మధ్య సుప్రీం కోర్టు కి వెళ్లి మొట్టికాయలు తిన్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వం పై కోర్టు కెక్కి కాలయాపన చేసి ప్రభుత్వం టైం ని వేస్ట్ చేసిన నిమ్మగడ్డ కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దని పట్టుపట్టి మరీ ప్రభుత్వాన్నిnimmagadda;bharatiya janata party;jagan;government;court;tdp;local language;central government;ycp;v;partyనిమ్మగడ్డ రమేష్ కు స్ట్రెయిన్ స్ట్రోక్. చెప్తే వింటాడా..?నిమ్మగడ్డ రమేష్ కు స్ట్రెయిన్ స్ట్రోక్. చెప్తే వింటాడా..?nimmagadda;bharatiya janata party;jagan;government;court;tdp;local language;central government;ycp;v;partyWed, 30 Dec 2020 23:00:00 GMTటీడీపీ, బీజేపీ లాంటి పెద్ద పెద్ద పార్టీ లలోని నాయకులే వైసీపీ ని, జగన్ ని పెద్దగా మాటలనలేకపోతున్నారు.. అలాంటిది ఎన్నికల కమిషనర్ అయినా నిమ్మగడ్డ రమేష్ అధికారంలో ఉన్న మాటను ఏమాత్రం లెక్కచేయకపోవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి గా మారిపోయింది.. రాష్ట్రంలో మరో ప్రతిపక్షం గా తయారైన నిమ్మగడ్డ రమేష్ ఆ మధ్య సుప్రీం కోర్టు కి వెళ్లి మొట్టికాయలు తిన్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వం పై కోర్టు కెక్కి కాలయాపన చేసి ప్రభుత్వం టైం ని వేస్ట్ చేసిన నిమ్మగడ్డ కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దని పట్టుపట్టి మరీ ప్రభుత్వాన్ని ఎదురించి కోర్టులో కేసు వేసి చేతులు కాల్చుకున్నాడు..

ఎన్నికల కోడ్ తొలగించాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించి ముందుకెళ్లాలని ఆదేశాలు కూడా అందుకున్నారు. అయినా ఇప్పుడు ఆయన కోర్టు ధిక్కారణకు పూనుకున్నట్టు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు.. ప్రతిపక్షాల అండతో  స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తున్నారు. కరోనా ఇంకా తగ్గలేదని ఎంత మొత్తుకుంటున్నా నిమ్మగడ్డ తన స్వలాభం కోసం వైసీపీ పార్టీ  ని ఓడించాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అపాయింటి చేసిన నిమ్మగడ్డ టీడీపీ గెలవడానికి టీడీపీ నేతలకన్నా ఎక్కువగా కష్టపడుతున్నారు.

న పదవీకాలంలో ఒక్క సారి అయినా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న నిమ్మగడ్డ ఇప్పటి వరకూ.. తన రాజ్యాంగ అధికారాలను వీలైనంతగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆయనకు అన్నీ కలసి వస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా కరోనా స్ట్రెయిన్ వైరస్ ఏపీలోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జాగ్రత్తగా ఉండాలని…ఆదేశించింది. కొన్నిరకాల ఆంక్షలు విధించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. దీంతో ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించకుండా.. కొత్త ఆయుధం దొరికినట్లయింది. నిమ్మగడ్డతో జరిపే చర్చల్లో ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. 


ఏంటీ...... మహేష్ బాబు 'ఒక్కడు - 2' మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ......??

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>