PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu-naidu-and-pawan-kalyan-in-ap96889d4c-ad49-4ccf-81b1-3233af815971-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu-naidu-and-pawan-kalyan-in-ap96889d4c-ad49-4ccf-81b1-3233af815971-415x250-IndiaHerald.jpgఇక రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పుడు జరిగేది ఒక లెక్క లా తయారైంది. ప్రతిపక్షాల జోరు చూస్తుంటే జగన్ కు వచ్చే ఎన్నికల నాటికీ మంచి పోటీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అధికార పార్టీ పై విరుచుకుపడుతున్నారు.. చంద్రబాబు కూడా రేపో మాపో మొదలుపెట్టనున్నాడు.. అయితే ఈ దూకుడు జమిలి ఎన్నికల ఎఫెక్ట్ అంటున్నారు.. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఇక్కడ తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగంసిద్ధమవుతుంది. chandrababu;pawan;kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tirupati;assembly;husband;tdp;ycp;janasena party;partyచంద్రబాబు దూకుడు పెంచుతున్నాడుగా..జమిలి ఎఫెక్ట్ ఆ..?చంద్రబాబు దూకుడు పెంచుతున్నాడుగా..జమిలి ఎఫెక్ట్ ఆ..?chandrababu;pawan;kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tirupati;assembly;husband;tdp;ycp;janasena party;partyWed, 30 Dec 2020 11:00:00 GMTజగన్ కు వచ్చే ఎన్నికల నాటికీ మంచి పోటీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అధికార పార్టీ పై విరుచుకుపడుతున్నారు.. చంద్రబాబు కూడా రేపో మాపో మొదలుపెట్టనున్నాడు.. అయితే ఈ దూకుడు జమిలి ఎన్నికల ఎఫెక్ట్ అంటున్నారు.. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఇక్కడ తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగంసిద్ధమవుతుంది.  

ఇప్పటికే ఇక్కడ అన్ని పార్టీ ప్రచారం కోసం అన్ని సిద్ధం చేస్తుండగా ఆ పార్టీ కి ఆ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది.. 151 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇక్కడ హాట్ ఫెవరెట్ గా దిగుతుండగా అండర్ డాగ్స్ గా బీజేపీ, జనసేనలు దిగబోతున్నాయి.. ఇక టీడీపీ కూడా ఇక్కడ పోటీ చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటికే అభ్యర్థి ని కూడా ప్రకరించింది.. బీజేపీ, జనసేన లలో ఎవరో ఒకరు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది.. అయితే జమిలి, ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు దూకుడు పెంచాలని నిర్ణయించారట..

పార్టీ లో ఉన్న అసంతృప్తులను ముందుగా తగ్గించుకోవాలని చూస్తున్నారు.ఇటీవల 23 లోక్ సభ నియోజకవర్గాలకు పార్లమెంటరీ ఇన్ ఛార్జులను చంద్రబాబు నియమించారు. వీరితో పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు కన్వీనర్లను నియమించారు. అయితే ఇంకా కొద్ది మంది కీలక నేతలు పదవులు లేకుండా మిగిలిపోయారు. కొందరికి పదవులు ఇచ్చినా వారికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేందుకు వీలు లేకపోవడంతో మరొక కొత్త పదవులను చంద్రబాబు సృష్టించారు. ప్రతి ఐదు పార్లమెంటు స్థానాలను ఒక జోన్ గా విభజించారు. రాష్ట్రంలో ఐదు జోన్ లను ఏర్పాటు చేసి ఐదుగురు నేతలకు జోన్ ల బాధ్యతలను నిర్వహించారు. పార్లమెంటు నియోజకవర్గాలపై వీరి పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు తెలిపారు.పార్టీని మరింత బలోపేతం చేసేందుకే ఈ పదవులను భర్తీ చేసినట్లు చంద్రబాబు చెప్పినా.. ఎవరూ అసంతృప్తికి లోను కాకూడదనే కొత్త పదవులను చంద్రబాబు సృష్టించుకుంటూ పోతున్నారని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.


కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది

ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>