MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-and-balakrishna026aa34d-d987-4293-8cf1-af817bd92872-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-and-balakrishna026aa34d-d987-4293-8cf1-af817bd92872-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో స్టార్స్ చాలా మందే ఉన్నారు. స్టార్ ఫ్యామిలీస్ కూడా చాలానే ఉన్నాయి. కానీ.., ఇండస్ట్రీలో నందమూరి వారి ముద్ర ఎప్పటికీ చెదిరిపోనిది. ప్రస్తుతం ఈ వంశం నుండి నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. jr ntr and balakrishna;ntr;balakrishna;mohanlal;shiva;anand malayalam actor;editor mohan;jr ntr;kalyan;kalyan ram;koratala siva;ram pothineni;satya;cinema;nandamuri balakrishna;lord siva;temper;nandamuri taraka rama rao;anand deverakonda;mass;loverఆ ఒక్క కారణంతోనే Jr ఎన్టీఆర్ బాలకృష్ణ కాంబినేషన్ మిస్ అయ్యిందా..? ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్ఆ ఒక్క కారణంతోనే Jr ఎన్టీఆర్ బాలకృష్ణ కాంబినేషన్ మిస్ అయ్యిందా..? ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్jr ntr and balakrishna;ntr;balakrishna;mohanlal;shiva;anand malayalam actor;editor mohan;jr ntr;kalyan;kalyan ram;koratala siva;ram pothineni;satya;cinema;nandamuri balakrishna;lord siva;temper;nandamuri taraka rama rao;anand deverakonda;mass;loverWed, 30 Dec 2020 19:35:13 GMTనందమూరి వారి ముద్ర ఎప్పటికీ చెదిరిపోనిది. ప్రస్తుతం ఈ వంశం నుండి నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్,  నందమూరి తారక రామారావు యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. వీరిలో బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి యన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వీరిద్దరూ కలసి ఒక సినిమాలో నటిస్తే చూడాలన్నది అభిమానుల కల. అయితే.., ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదు.

కానీ.., జూనియర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఈ కలయిక కొంచెంలో మిస్ అయ్యిందట. టెంపర్ తరువాత జూనియర్ యన్టీఆర్ సినిమాల విషయంలో పూర్తిగా మారిపోయాడు. కథా బలం ఉన్న సినిమాలని మాత్రమే తారక్ ఓకే చేస్తూ వస్తున్నాడు. అలా.., తారక్ యాక్ట్ చేసిన కథా బలం ఉన్న చిత్రం జనతా గ్యారేజ్. ఇందులో ఆనంద్ పాత్రలో నేచర్ లవర్ గా తారక్ అద్భుతంగా నటించాడు. ఇక మెకానిక్‌ సత్యం పాత్రకి మోహన్ లాల్ ప్రాణం పోశారు అని చెప్పుకోవచ్చు. అయితే.., ఈ క్యారెక్టర్ ముందుగా బాలయ్య చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ.., దర్శకుడు కొరటాల శివ మాత్రం ఈ పాత్ర కోసం మోహన్ లాల్ నే ఫైనల్ చేసుకున్నాడు. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక ఈ విషయంలో కొరటాల శివ స్పందించాడు. యన్టీఆర్, బాలకృష్ణ  సినిమా అంటే అంచనాలు ఎక్కువ ఉంటాయి. వాళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ఫ్యాన్స్ కి నచ్చేలా రాసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల కథ ట్రాక్ తప్పే ప్రమాదం ఉంది. అందుకే బాలయ్యని అప్రోచ్ అవలేదు. కానీ.., అవకాశం వస్తే మాత్రం ఫ్యూచర్ లో వీరితో ఒక సినిమా తీస్తా అని కొరటాల తెలియ చేశాడు.  




ఫైజర్ టీకా ఫెయిల్?.. వ్యాక్సిన్ తీసుకున్న నర్సుకు కరోనా!

జగన్ పై ప్రజల్లో కోపం ఎందుకు పెరుగుతుంది...?

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

జనవరి 8న కేజీఎఫ్-2 ట్రైలర్.. ఆ డేట్ ఎందుకంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>