MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-why-okkadu-movie-title-for-mahesh-movie-aede5cb9-00d9-4add-9072-687a3c5c8f04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-why-okkadu-movie-title-for-mahesh-movie-aede5cb9-00d9-4add-9072-687a3c5c8f04-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతీ జింతా హీరోయిన్ గా గా నటించింది. అప్పట్లో ఈ సినిమా అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుని తొలి సినిమాతోనే సూపర్ స్టార్ కి సూపర్ హిట్ ని అందించింది. okkadu;mahesh babu;cbn;mahesh;bhumika chawla;ajay;gunasekhar;mahesh babu;mani sharma;suma;suma kanakala;sumanth;vyjayanthi;rajaka;tollywood;cinema;rajani kanth;industry;heroine;arjun 1;murari;raghavendraఏంటీ...... మహేష్ బాబు 'ఒక్కడు - 2' మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ......??ఏంటీ...... మహేష్ బాబు 'ఒక్కడు - 2' మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ......??okkadu;mahesh babu;cbn;mahesh;bhumika chawla;ajay;gunasekhar;mahesh babu;mani sharma;suma;suma kanakala;sumanth;vyjayanthi;rajaka;tollywood;cinema;rajani kanth;industry;heroine;arjun 1;murari;raghavendraWed, 30 Dec 2020 23:46:25 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతీ జింతా హీరోయిన్ గా గా నటించింది. అప్పట్లో ఈ సినిమా అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుని తొలి సినిమాతోనే సూపర్ స్టార్ కి సూపర్ హిట్ ని అందించింది.

ఇక ఆ తరువాత వచ్చిన మురారి సినిమా కూడా సూపర్ హిట్ కొట్టి నటుడిగా మహేష్ బాబుకి మరింత పేరు తెచ్చిపెట్టింది. అయితే మహేష్ కెరీర్ ని మలుపు త్ర్రీప్పి కెరీర్ పరంగా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ అందించిన సినిమా మాత్రం అప్పట్లో ఒక్కడు సినిమా అనే చెప్పాలి. గుణశేఖర్ దర్శకత్వంలో ఎమ్ ఎస్ రాజు నిర్మాతగా సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అయిన ఈ సినిమాలో మహేష్ బాబు అజయ్ అనే కబడ్డీ క్రీడాకారుడి పాత్రలో అదరగొట్టే పెర్ఫార్మన్స్ ని కనబరిచారు. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అతి పెద్ద అసెట్ గా నిలిచాయి. అయితే ఆ తరువాత గుణశేఖర్ తో మహేష్ చేసిన అర్జున్ మూవీ యావరేజ్ గా నిలవగా, ముచ్చటగా మూడవసారి గుణశేఖర్ తో ఆయన చేసిన సైనికుడు మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది.

ఇకపోతే ప్రస్తుతం శాకుంతలం సినిమా తీసే పనిలో నిమగ్మయి ఉన్న దర్శకుడు గుణశేఖర్, ఇటీవల మహేష్ బాబుని ప్రత్యేకంగా ఆయన ఇంట్లో కలిసి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించారని, అయితే అది ఒక్కడు మూవీ కి సీక్వెల్ కథ అని అంటున్నారు. ఇక కథ, కథనాలు విని ఎంతో ఎగ్జైట్ అయిన మహేష్ బాబు, వచ్చే ఏడాది మధ్యలో దీనిని మొదలెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయమన్నట్లు టాక్. ఇక ఈ  సినిమాని కూడా ఎం ఎస్ రాజు నిర్మించనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే....!! 


రజనీకాంత్ వెనుకడుగు.. చిరంజీవి, పవన్ కారణమా..?

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>