MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/comparision-between-amitav-chiranjeevi-and-rajini-in-political-career9ed9d1c2-f981-4aad-a6bb-2c6b7df904d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/comparision-between-amitav-chiranjeevi-and-rajini-in-political-career9ed9d1c2-f981-4aad-a6bb-2c6b7df904d2-415x250-IndiaHerald.jpgభారతీయ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మాస్ సూపర్ స్టార్స్.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్. సినిమాల్లో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సాధించిన ఈ ముగ్గురూ.. అదే ఇమేజ్ ను రాజకీయాల్లో కూడా చూపాలని ప్రయత్నాలు చేశారు. కానీ.. విఫలమయ్యారు. comparision between amitav, chiranjeevi and rajini;chiranjeevi;amitabh bachchan;rajeev;tiru;congress;rajani kanth;tamil;uttar pradesh;hero;central government;allu sneha;prajarajyam party;allahabad;indian;mass;partyఅమితాబ్, చిరు, రజినీ పొలిటికల్ పోటీలో ఖచ్చితంగా 'చిరంజీవి' హీరో ..కారణం ఇదే..!!అమితాబ్, చిరు, రజినీ పొలిటికల్ పోటీలో ఖచ్చితంగా 'చిరంజీవి' హీరో ..కారణం ఇదే..!!comparision between amitav, chiranjeevi and rajini;chiranjeevi;amitabh bachchan;rajeev;tiru;congress;rajani kanth;tamil;uttar pradesh;hero;central government;allu sneha;prajarajyam party;allahabad;indian;mass;partyWed, 30 Dec 2020 18:00:00 GMTమాస్ సూపర్ స్టార్స్.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్. సినిమాల్లో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సాధించిన ఈ ముగ్గురూ.. అదే ఇమేజ్ ను రాజకీయాల్లో కూడా చూపాలని ప్రయత్నాలు చేశారు. కానీ.. విఫలమయ్యారు. అయితే వీరి ముగ్గురిలో చిరంజీవి మాత్రం ప్రత్యేకం. పొలిటికల్ హీరో అని చెప్పాలి.

ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. సొంతంగా పార్టీ పెట్టలేదు. రాజీవ్ గాంధీతో ఉన్న స్నేహంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎంపీగా భారీ విజయం సాధించారు. కానీ.. రాజకీయాల్లో ఇమడలేక పోయారు. మళ్లీ సినిమాల్లో నటించారు. రాజకీయాల వైపే చూడలేదు .. తెలుగు మెగాస్టార్ చిరంజీవి.. ధైర్యంగా ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించారు. తిరుపతిలో జరిగిన పార్టీ ప్రారంభోత్సవం లో జన సందోహాన్ని చూసి ఇతర పార్టీల్లో కుదుపులు మొదలైయ్యాయి . కానీ.. చిరంజీవి చరిష్మా రాజకీయాల్లో పనికి రాలేదు. రాజకీయ తెలివితేటల ముందు చిరంజీవి అమాయకత్వం పని చేయలేదు. చిరంజీవే ఓటమిపాలలైయ్యారు కానీ ఉమ్మడి ఏపీలో 17 శాతం ఓటింగ్. 18 చోట్ల గెలుపుతో సంతోషపడిన చివరికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యింది .అటు తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసారు . అనంతర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలవడంతో చిరంజీవి రాజకీయప్రస్టేబునం ముగిసింది .. మళ్లీ సినిమాలు చేయడంతో అయన క్రేజ్ తగ్గలేదు .. తమిళ్ సూపర్ స్టార్ రజిని పార్టీ ప్రకటన చేస్తారని అనుకునే లోపు పార్టీ ప్రకటన ఇప్పట్లో కుదరదంటూ అందరికి షాక్ ఇచ్చారు .. ఆరోగ్య కారణాల వాళ్ల పార్టీ ప్రకటన వెనక్కి తీసుకున్నట్లు అయన స్పష్టం చేసారు . ఇదీ ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ రాజకీయ పయనం. అమితాబ్ పార్టీనే పెట్టలేదు. రజినీ పార్టీ పెడుతున్నానంటూ వెంటనే క్యాన్సిల్ చేసేశారు. మరి.. చిరంజీవి పార్టీ పెట్టారు. ప్రజల్లోకి వెళ్లారు. అవమానాలు భరించారు. పార్టీని నడపలేకపోయారనే అపనింద మోశారు. కానీ.. పొలిటికల్ గా ధైర్యం చేశారు. ముందడుగు వేశారు. ఈ ముగ్గురికీ భారతీయ హీరోల్లో మరే హీరో సాటి రారనేది నిజం. కానీ.. పొలిటికల్ గా ఫెయిల్. అయినా.పైన పేర్కొన్న ఉదాహరణల ఆధారంగా చూస్తే మాత్రం ఈ ముగ్గురిలో ‘పొలిటికల్ హీరో’ అంటే ‘చిరంజీవి’ అని చెప్పాలి


రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

కంటి మీద కునుకులేకుండా చేస్తోంది..!

ఐదో సినిమాకు అఖిల్ ఓకే.. హీరోయిన్ ఎవరంటే..!

బుల్లిపిట్ట: గూగుల్ మంత్లీ పాస్.. దేనికోసమంటే..

ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ... జగన్ పై ఫిర్యాదు

సినిమా ఫక్కీలో దాడులు.. రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లే వాహనాలే టార్గెట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>