Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime1522a932-d016-48c9-b6c6-68a02e2ac26b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime1522a932-d016-48c9-b6c6-68a02e2ac26b-415x250-IndiaHerald.jpgహైదరాబాద్: భర్త పెట్టుకున్న వివాహేతర సంబంధం, అత్తమామలు పెట్టే పోరును తట్టుకోలేక ఓ ఇళ్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదారాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాళ్లోకి వెలితే.. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలోని గౌతంనగర్ కు చెందిన పి.నాగరాజు కుమార్తె లక్ష్మిప్రసన్న(27) కు, రాజమండ్రి ప్రాంతంలోని ధవళేశ్వరానికి చెందిన కార్తీక్ (29) తో 2019 లో వివాహం అయ్యింది. కార్తీక్ కు కట్నంగా రూ.5 లక్షల నగదు. 8 తులాల బంగారు ఆభరణాలు, 200 వందల గజాల ప్లాట్ లను కట్నంగా ఇచ్చారు. ఈ జంట జగద్గిరిగుట్ట తులసీ వనం ప్రాంతంలోని నcrime;amala akkineni;karthik;hyderabad;sambandam;vijayawada;2019;huzur nagar;police;tulasi;husband;gautam adani;father;jagathgiri gutta;rajahmundryభర్త వివాహేతర సంబంధం.. తీసింది ప్రాణంభర్త వివాహేతర సంబంధం.. తీసింది ప్రాణంcrime;amala akkineni;karthik;hyderabad;sambandam;vijayawada;2019;huzur nagar;police;tulasi;husband;gautam adani;father;jagathgiri gutta;rajahmundryWed, 30 Dec 2020 21:21:40 GMTభర్త పెట్టుకున్న వివాహేతర సంబంధం, అత్తమామలు పెట్టే పోరును తట్టుకోలేక ఓ ఇళ్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదారాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాళ్లోకి వెలితే.. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలోని గౌతంనగర్ కు చెందిన పి.నాగరాజు కుమార్తె లక్ష్మిప్రసన్న(27) కు, రాజమండ్రి ప్రాంతంలోని ధవళేశ్వరానికి చెందిన కార్తీక్ (29) తో 2019 లో వివాహం అయ్యింది.  కార్తీక్ కు కట్నంగా రూ.5 లక్షల నగదు. 8 తులాల బంగారు ఆభరణాలు, 200 వందల గజాల ప్లాట్ లను కట్నంగా ఇచ్చారు. ఈ జంట జగద్గిరిగుట్ట తులసీ వనం ప్రాంతంలోని నవోదయకాలనీలో నివాసముంటున్నారు.

కార్తీక్ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. కార్తీక్, లక్ష్మిప్రసన్నలు కొంతకాలం పాటు బాగానే ఉన్నారు. కాని కొంతకాలంగా కార్తీక్ మరొక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుని లక్ష్మిప్రసన్నను నానా రకాలుగా వేధింపులకు గురిచేసేవాడు. అలాగే తన తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యలతో కలిసి లక్ష్మిప్రసన్నను అధనపు కట్నం కోసం వేధించేవారు. ఒక వైపు అత్తమామలు అధనపు కట్నం తేవాలంటూ వేధింపులు.. మరో వైపు భర్త వివాహేతర సంబంధంతో ప్రతి రోజూ ఆమెను నానా రకాలుగా వేధించేవారు. ఈ పోరును తట్టుకోలేకపోయిన లక్ష్మిప్రసన్న ఈ నెల 28 వ తారీఖున ఇంట్లో ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  తన కూతురు దూరమవ్వడానికి కారణమైన వారిపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నేటి సమాజంలో ఇలాంటి దారుణాలు అధికమయ్యాయి అనడానికి ఈ మహిళే నిదర్శనం. ఎందరో మహిళలు అధనపు కట్నం కోసం వేధింపబడుతున్నారు. ఎన్నో చదువులు చదివిన వారు కూడా అధనపు కట్నం కావాలంటూ వేధింపులకు గురి చేయడం సిగ్గుచేటు. అందులోనూ వివాహేతర సంబంధం పెట్టుకుని స్త్రీలను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు చాలా మంది. ఇలాంటి ఘటను మళ్లీ జరగకుండా పోలీసులు తగిన శిక్షలు అమలు చేసినప్పుడే మళ్లీ ఇలాంటి దారుణాలు రిపీట్ కాకుండా ఉంటాయి.


అప్పుడు కాల్పులు జరిపాడు.. ఇప్పుడు బీజేపీలో చేరాడు..

రేవంత్ కి పదవి ఇస్తే నేను ఉండను: ఎంపీ వార్నింగ్

జగన్ పై ప్రజల్లో కోపం ఎందుకు పెరుగుతుంది...?

యశస్వి పాడిన తొలి సినిమా పాట.. దిల్ రాజు చేతుల మీదుగా...

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>