MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newsb56d0bcb-20ac-4c48-ad8f-ef2f7850943c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newsb56d0bcb-20ac-4c48-ad8f-ef2f7850943c-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు దూరమై రాజకీయాల్లో బిజీగా గడిపిన పవన్, కాస్త టైమ్ తీసుకొని మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ అయిన "పింక్ " రీమేక్ తో " వకీల్ సాబ్ " గా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అయితే ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసింది చిత్ర బృందం. tollywood news;pawan;shruti;shruti haasan;geetha;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;sangeetha;january;remake;letter;heroine;posters;pink;agnyaathavaasi;dil;chitramవకీల్ సాబ్ నుండి ఇకపై వరుస అప్డేట్స్ తో హంగామా ..!!వకీల్ సాబ్ నుండి ఇకపై వరుస అప్డేట్స్ తో హంగామా ..!!tollywood news;pawan;shruti;shruti haasan;geetha;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;sangeetha;january;remake;letter;heroine;posters;pink;agnyaathavaasi;dil;chitramWed, 30 Dec 2020 22:00:00 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు దూరమై రాజకీయాల్లో బిజీగా గడిపిన పవన్, కాస్త టైమ్ తీసుకొని మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ అయిన "పింక్ " రీమేక్ తో " వకీల్ సాబ్ " గా  ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అయితే ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసింది చిత్ర బృందం.

నిన్నటితోనే షూట్ మొత్తం కంప్లీట్ కావడంతో మేకర్స్ గుమ్మడికాయ కొట్టేసారు. చాలా కాలం తరువాత పవన్ నుండి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఇక ఈ సినిమా గురించి వరుస అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్,లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పవన్ బర్త్ డే కనుక గా వచ్చిన పోస్టర్ తప్ప ఇంత వరకు ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే ఇకపై ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ రానున్నాయని సమాచారం.

ముందుగా ఈ సినిమా టీజర్ ను నూతన సంవత్సర కనుక గా జనవరి 1 నా విడుదల చెయ్యనున్నారని సమాచారం, ఎందుకంటే ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు భారీ అంచనాలతో ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ పై మాత్రం చిత్రా యూనిట్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరి మేకర్స్ అభిమానులకు ఎలాంటి అప్డేట్స్ నుంచి మొదలు పెడతారో చూడాలి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్ మరియు అంజలీలు కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం ఇవ్వగా దిల్ రాజు ప్రిస్టేజియస్ గా నిర్మించారు. 


భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?

అప్పుడు కాల్పులు జరిపాడు.. ఇప్పుడు బీజేపీలో చేరాడు..

రేవంత్ కి పదవి ఇస్తే నేను ఉండను: ఎంపీ వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>