PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/in-the-distribution-of-house-deeds-in-apba0d6747-12c6-478f-a65c-bff5da00af39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/in-the-distribution-of-house-deeds-in-apba0d6747-12c6-478f-a65c-bff5da00af39-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పక్క ఇళ్ల పంపిణీ లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని బి‌జే‌పి నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీకి సేకరించిన భూస్థలలలో వేలకోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు..కొన్ని ప్రదేశాలలో వైసీపీ నాయకులు చేసే అక్రమాలు అందరికీ తెలుసని ఆయన ఆరోపించారు.latest news;dr rajasekhar;vishnu;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;hosta;botcha satyanarayana;ananthapuram;january;cbi;anantapuram;letter;murder.;ycp;father;nijam;reddy;mantraఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీలో...భారీ అవినీతి !!ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీలో...భారీ అవినీతి !!latest news;dr rajasekhar;vishnu;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;hosta;botcha satyanarayana;ananthapuram;january;cbi;anantapuram;letter;murder.;ycp;father;nijam;reddy;mantraWed, 30 Dec 2020 19:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పక్క ఇళ్ల పంపిణీ లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని బి‌జే‌పి నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీకి సేకరించిన భూస్థలలలో వేలకోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు..కొన్ని ప్రదేశాలలో వైసీపీ నాయకులు చేసే అక్రమాలు అందరికీ తెలుసని ఆయన ఆరోపించారు.

 ముఖ్యంగా  పవిత్రమైన శ్రీకాళహస్తిలోని బస్టాండ్ వద్ద జనవరి 5న 11 గంటలకు భూ కొనుగోళ్లలో చాలా అవినీతి జరిగిందని ఆయన తెలిపారు. ఆ అవినీతి కి సంబందించిన అన్నీ సాక్ష్యాదారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన ఆరోపించారు.అవినీతి జరిగినట్టుగా సహా తాము పక్కగా నిరూపిస్తామని స్పష్టం చేశారు. అవినీతి జరగలేదని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పగలరా..? అంటూ సవాల్ విసిరాడు . వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఓక్స్ వేగన్ కుంభకోణంపై బొత్స సత్యనారాయణపైన ఆరోపణలప్పుడు సి.బి.ఐ విచారణ కోరారన్నారు.

 అనంతపురంలో ఓ ఎమ్మెల్యయే హత్య వెనుక జగన్ హస్తంపై వచ్చిన ఆరోపణలపైన సీబీఐ విచారణ కోరారని తెలిపారు. సీబీఐ విచారణ తరువాత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని ఆయన ఎద్దేవా చేశాడు. వైఎస్  జగన్ నిజంగా తండ్రి అడుగు జాడల్లో పాలన సాగిస్తుంటే... భూ పంపిణీలో కొనుగోలు చేసిన భూముల్లో వేల కోట్లు అవినీతి జరిగిందని.. దీనిపై సి.బి.ఐ విచారణకు జగన్ తక్షనం లేఖ రాయాలని డిమాండ్ చేశారు.


రేవంత్ కి పదవి ఇస్తే నేను ఉండను: ఎంపీ వార్నింగ్

జగన్ పై ప్రజల్లో కోపం ఎందుకు పెరుగుతుంది...?

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

జనవరి 8న కేజీఎఫ్-2 ట్రైలర్.. ఆ డేట్ ఎందుకంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>