SatireMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-craze-may-not-help-vakeel-saab262021f5-789d-40c8-bbaf-8c4c5b38f6ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-craze-may-not-help-vakeel-saab262021f5-789d-40c8-bbaf-8c4c5b38f6ed-415x250-IndiaHerald.jpgజగన్ సాబ్ కి చెప్పండి వకీల్ సబ్ ప్రశ్నిస్తున్నాడు .. రైతులకు పంట నష్టపరిహారం ఎప్పుడు ఇస్తున్నాడు అని అంటూ... కొడాలి నాని అడ్డా గా ఉన్న గుడివాడ లో దాదాపు తొడగొట్టి బాలకృష్ణ ను గుర్తుచేసే రేంజ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాలు చేశారు. అయ్యా... బాబు సీఎం గారు అంటే మాట వినడం లేదని , అందుకే రోడ్డుపైకి వచ్చాను అంటూ వకీల్ సాబ్ ఎమోషనల్ డైలాగులు ఎన్నో చెప్పాడు. ఆ నాని ఈ నాని అంటూ ఇద్దరు మంత్రులను ప్రస్తావించి తన మనసులో దాచుకున్న అసహనాన్ని నానీలు అనే పదాలతో వెళ్లగక్కారు. దీంతో అఖిల్ సాబ్ ఆవేశం వెనుక ఆయvakeelsab pavan janasena kodali nani;auto;pawan;cbn;nani;balakrishna;ram gopal varma;akhil akkineni;kalyan;kodali nani;ram pothineni;amarnath cave temple;jagan;janasena;cinema;perni nani;letter;tdp;success;lokesh kanagaraj;janasena party;mantraసెటైర్ : ప్రమోషన్స్ కోసం ఏమోషన్స్ తో ఆడుకుంటున్న వకీల్ సాబ్ ?సెటైర్ : ప్రమోషన్స్ కోసం ఏమోషన్స్ తో ఆడుకుంటున్న వకీల్ సాబ్ ?vakeelsab pavan janasena kodali nani;auto;pawan;cbn;nani;balakrishna;ram gopal varma;akhil akkineni;kalyan;kodali nani;ram pothineni;amarnath cave temple;jagan;janasena;cinema;perni nani;letter;tdp;success;lokesh kanagaraj;janasena party;mantraWed, 30 Dec 2020 14:00:00 GMTజగన్ సాబ్ కి చెప్పండి వకీల్ సబ్ ప్రశ్నిస్తున్నాడు .. రైతులకు పంట నష్టపరిహారం ఎప్పుడు ఇస్తున్నాడు అని అంటూ... కొడాలి నాని అడ్డా గా ఉన్న గుడివాడ లో దాదాపు తొడగొట్టి బాలకృష్ణ ను  గుర్తుచేసే రేంజ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాలు చేశారు. అయ్యా... బాబు సీఎం గారు అంటే మాట వినడం లేదని , అందుకే రోడ్డుపైకి వచ్చాను అంటూ వకీల్ సాబ్ ఎమోషనల్ డైలాగులు ఎన్నో చెప్పాడు. ఆ నానినాని అంటూ ఇద్దరు మంత్రులను ప్రస్తావించి తన మనసులో దాచుకున్న అసహనాన్ని నానీలు అనే పదాలతో వెళ్లగక్కారు. దీంతో అఖిల్ సాబ్ ఆవేశం వెనుక ఆయన సీక్రెట్ పార్ట్నర్ చంద్రబాబు ఉన్నాడు అని, ఇటీవల కాలంలో కొడాలి నాని, పేర్ని నాని  అదే పనిగా చంద్రబాబును లోకేష్ ను తిట్టిపోస్తూ ఉండడంతో వకీల్ సాబ్ కు వళ్లు మండి ఇలా గుడివాడ వచ్చి సందర్భం లేకపోయినా, శపథం చేసాడు అని అంతా అభిప్రాయపడ్డారు. 




కానీ వకీల్ సాబ్ అంతా అనుకుంటున్నట్టుగా చంద్రబాబు కోసం, టిడిపి కోసం ఆ నానీలను, జగన్ ను తిట్టిపోశాడు అని అంతా అనుకున్నా.. వకీల్ సాబ్ ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం వెనక రామ్ గోపాల్ వర్మ స్థాయిలో పవన్ బుర్ర పనిచేయడమే అని, వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్ కోసమే ఈ విధంగా జగన్ సాబ్ ను నానిలను తిట్టి సినిమా ప్రమోషన్స్ బాగా చేసుకున్నారు అనే అనుమానాలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. 



సినిమా ప్రమోషన్ కోసం ఇలా ఎమోషన్స్ తో వకీల్ సాబ్ ఆడుకుని అనుకున్న మేరకు సక్సెస్ అయ్యారు అనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. దీనిపైనా క్లారిటీ ఇవ్వండి వకీల్ సాబ్.   



రహానే అలా చేస్తే.. టీమిండియా ఇప్పటివరకు ఓడిపోలేదు..?

కేసీఆర్ సార్... సైలెంట్ గా ఉండండి ప్లీజ్

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?

తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్...?

"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>