MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesh-babu714f4b5e-f104-40c9-b92e-4d45f6b72479-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesh-babu714f4b5e-f104-40c9-b92e-4d45f6b72479-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఏ సినిమా చేసినా కాని వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసుకోని ఆ సినిమాని విడుదల చేయాలని అనుకుంటాడు. చాలా వరకు దర్శకులకు నిర్మాతలకు సపోర్ట్ చేస్తూ ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా పూర్తి చేస్తుంటాడు. ఒక్కసారి షూటింగ్ మొదలైతే మహేష్ కారణంగా ఆగిపోయిన సందర్భాలు లేవు. కథకు ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కూడా ఆ తరువాత దర్శకుల మాటకు అడ్డు చెప్పడు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్mahesh-babu;mahesh;keerthi;suresh;geetha;keerthi suresh;kirti;rajani;rajamouli;thaman s;india;cinema;sangeetha;rajani kanth;2020;letterసర్కారు వారి పాట రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మహేష్ బాబు....సర్కారు వారి పాట రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మహేష్ బాబు....mahesh-babu;mahesh;keerthi;suresh;geetha;keerthi suresh;kirti;rajani;rajamouli;thaman s;india;cinema;sangeetha;rajani kanth;2020;letterWed, 30 Dec 2020 21:45:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఏ సినిమా చేసినా కాని  వీలైనంత తొందరగా  షూటింగ్ పూర్తి చేసుకోని ఆ సినిమాని విడుదల  చేయాలని అనుకుంటాడు. చాలా వరకు దర్శకులకు నిర్మాతలకు సపోర్ట్ చేస్తూ ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా పూర్తి చేస్తుంటాడు. ఒక్కసారి షూటింగ్ మొదలైతే మహేష్ కారణంగా ఆగిపోయిన సందర్భాలు లేవు. కథకు ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కూడా ఆ తరువాత దర్శకుల మాటకు అడ్డు చెప్పడు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట విడుదల విషయంలో కూడా మహేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఈ ఏడాది సంక్రాంతికి ఒక సినిమాతో రావాలని అనుకున్న మహేష్.. కరోనా లాక్ డౌన్ వల్ల అనుకున్నట్లుగా ప్లాన్ చేయలేకపోయాడు. ఇక వచ్చే ఆగస్ట్ లో సర్కారు వారి పాటను రిలీజ్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం.

2020 ఆగస్ట్ 15లోపే సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ మొత్తం ఇటీవల ఒక షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?

అప్పుడు కాల్పులు జరిపాడు.. ఇప్పుడు బీజేపీలో చేరాడు..

రేవంత్ కి పదవి ఇస్తే నేను ఉండను: ఎంపీ వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>