MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/baby-gangortie802a5f6-6157-48c0-9813-8d97e0f7632c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/baby-gangortie802a5f6-6157-48c0-9813-8d97e0f7632c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బాలనటులుగా పని చేసి ఇప్పుడు ఎవరూ ఊహించనంత రేంజ్ లో టాప్ హీరో హీరోయిన్లుగా ఎదిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. బాలనటులుగా బిజీ అవుతూనే మరోపక్క వీరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి త్రోవ లోనే బేబీ కావ్య కూడా నడుస్తోంది. గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట అంటూ 2003లో వచ్చిన ఈ పాట ఆ సమయంలో ఎవరి నోట విన్నా ఈ పాటే.baby,gangorti;pawan;prabhas;balakrishna;ram gopal varma;kalyan;ram pothineni;cinema;telugu;tamil;event;interview;industry;hero;heroine;kuchipudi;manam;gangothriసినిమాలో నటించిన బేబీ కావ్య ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!సినిమాలో నటించిన బేబీ కావ్య ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!baby,gangorti;pawan;prabhas;balakrishna;ram gopal varma;kalyan;ram pothineni;cinema;telugu;tamil;event;interview;industry;hero;heroine;kuchipudi;manam;gangothriWed, 30 Dec 2020 13:56:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బాలనటులుగా పని చేసి ఇప్పుడు ఎవరూ ఊహించనంత రేంజ్ లో టాప్ హీరో హీరోయిన్లుగా ఎదిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. బాలనటులుగా బిజీ అవుతూనే మరోపక్క వీరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి త్రోవ  లోనే బేబీ కావ్య కూడా నడుస్తోంది. గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట అంటూ 2003లో వచ్చిన ఈ పాట ఆ సమయంలో ఎవరి నోట విన్నా ఈ పాటే.

అంతలా బాలనటిగా ఈ చిన్నారి పాప అందరినీ మెప్పించింది. ఆ తర్వాత టాప్ స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది బేబీ కావ్య. పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమా, బాలకృష్ణ నటించిన విజయేంద్ర వర్మ, ప్రభాస్ నటించిన అడవిరాముడు సినిమాలలో బేబీ కావ్య నటించి అందరి మన్ననలు పొందింది.  ఆ తర్వాత వరుస హిట్లతో చిన్నారి పాప దూసుకెళ్లింది. అప్పట్లో బాల నటులలో బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గా  పేరు  ప్రఖ్యాతులు సంపాదించుకుంది.

బేబీ కావ్య తల్లిదండ్రులు ఈ చిన్నారి చదువులకు ఆటంకం కలుగుతుందన్న కారణంతో సినిమాలకు దూరం చేశారు. ఆ తర్వాత కావ్య చదువు పై పట్టు సాధించింది. ఇలా కూడా "లా" కంప్లీట్ చేసుకుంది. ఆ తరువాత కూచిపూడి నాట్యం నేర్చుకుని,ఎన్నో ఈవెంట్స్ లో నాట్యకళాకారిణిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది.బేబీ కావ్య త్వరలోనే హీరోయిన్గా కూడా మనల్ని అలరించబోతోందని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో బేబీ కావ్య తెలిపారు.

బేబీ కావ్య కు కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం భాషల్లో కూడా ఛాన్సులు రావడం గమనార్హం. సాధారణంగా వేరే రాష్ట్రాల నుండి వచ్చి మన  ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేస్తున్నారు కొంత మంది హీరోయిన్లు. మన తెలుగు హీరోయిన్ లకు మాత్రం ఛాన్స్  దక్కడం లేదు. ఇప్పటికే కావ్య చేతిలో నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే ఈ నాలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించడం మన తెలుగమ్మాయికి వచ్చిన అదృష్టం. బేబీ కావ్య త్వరలోనే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని మనందరం ఆశిద్దాం.


రహానే అలా చేస్తే.. టీమిండియా ఇప్పటివరకు ఓడిపోలేదు..?

కేసీఆర్ సార్... సైలెంట్ గా ఉండండి ప్లీజ్

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న జయప్రకాష్ రెడ్డి. కారణం ఏంటంటే?

తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్...?

"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>