MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayyabd79697c-7639-44d2-ac99-edaf6d64b810-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayyabd79697c-7639-44d2-ac99-edaf6d64b810-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి అఘోరా పాత్ర కాగా మరొకటి మధ్యతరగతి రైతు పాత్ర అని అంటున్నారు. అయితే రెండు పాత్రల్లో కూడా బాలయ్య అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరుస్తున్నట్లు టాక్. ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా మాటలు ఎం. రత్నం, కెమేరామ్యాన్ గా సి రామ్ ప్రసాద్ వ్యbalakrishna;boyapati srinu;balakrishna;boyapati srinu;prasad;ram pothineni;thaman s;cinema;media;blockbuster hit;heroine;success;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswalబాలయ్య మూవీ నుండి ఫోటో లీక్ ... సోషల్ మీడియా లో వైరల్ .....??బాలయ్య మూవీ నుండి ఫోటో లీక్ ... సోషల్ మీడియా లో వైరల్ .....??balakrishna;boyapati srinu;balakrishna;boyapati srinu;prasad;ram pothineni;thaman s;cinema;media;blockbuster hit;heroine;success;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswalWed, 30 Dec 2020 23:32:44 GMTబోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి అఘోరా పాత్ర కాగా మరొకటి మధ్యతరగతి రైతు పాత్ర అని అంటున్నారు. అయితే రెండు పాత్రల్లో కూడా బాలయ్య అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరుస్తున్నట్లు టాక్. ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా మాటలు ఎం. రత్నం, కెమేరామ్యాన్ గా సి రామ్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయి ఎంతో వేగవంతంగా జరుగుతోంది.
ఈ ఏడాది బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకోవడంతో తప్పకుండ ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టి వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయం అని పలువురు ప్రేక్షకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి సంబందించి షూటింగ్ స్పాట్ నుండి ఒక స్టైల్ లీక్ అయి నేడు ఉదయం నుండి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో బాలయ్య ఎంతో స్టైల్ గా ట్రెండీ లుక్ లో మాట్లాడుతూ ఉండడం గమనించవచ్చు, నేడు ఉదయం నుండి ఈ స్టిల్ వైరల్ అవుతుండడంతో తప్పకుండా సినిమా సూపర్ హిట్ ఖాయం అని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో గుంటూరు జిల్లాలోని పల్నాడులో ప్రారంభం కాబోతున్నట్లు టాక్. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.....!!


రజనీకాంత్ వెనుకడుగు.. చిరంజీవి, పవన్ కారణమా..?

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>