PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradesh1f0c7872-ec2e-4ae0-9b57-f7d4386d4969-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradesh1f0c7872-ec2e-4ae0-9b57-f7d4386d4969-415x250-IndiaHerald.jpgమైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ అధికార ప్రతినిధి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. పురగుట్టలో టీడీపీ ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారు ? అని అయన ప్రశ్నించారు. పట్టాలు పొందిన పేదల ఉసురు ప్రభుత్వంకు తగులుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో ఏర్పడిన లే అవుట్ కు సిగ్గు శరం లేకుండా వైసీపీ పేర్లు పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు. రెండు సెంట్లు ఇస్తే తగ్గించి సెంటున్నార ఇవ్వడం సిగ్గుచేటని ఆయన అandhrapradesh;krishna;prasad;telugu desam party;devineni avinash;రాజీనామా;kadapa;telugu;government;media;mla;minister;murder.;tdp;ycp;march;ayyappa;partyఅయ్యప్ప మాలలో ఉండి అబద్దాలు మాట్లాడుతున్నాడు !అయ్యప్ప మాలలో ఉండి అబద్దాలు మాట్లాడుతున్నాడు !andhrapradesh;krishna;prasad;telugu desam party;devineni avinash;రాజీనామా;kadapa;telugu;government;media;mla;minister;murder.;tdp;ycp;march;ayyappa;partyWed, 30 Dec 2020 12:09:31 GMTమైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ అధికార ప్రతినిధి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు.  పురగుట్టలో టీడీపీ ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారు ? అని అయన ప్రశ్నించారు.  పట్టాలు పొందిన పేదల ఉసురు ప్రభుత్వంకు తగులుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో ఏర్పడిన లే అవుట్ కు సిగ్గు శరం లేకుండా వైసీపీ పేర్లు పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు.   రెండు సెంట్లు ఇస్తే తగ్గించి సెంటున్నార ఇవ్వడం సిగ్గుచేటని ఆయన అన్నారు.  

మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడమే పురగుట్ట పేరు మార్చి ఎన్ టీ ఆర్ పేరు పెట్టి పట్టాలు ఇస్తాంమని ఆయన అన్నారు.  అయ్యప్ప మాలలో ఉండి ఎమ్మెల్యే వసంత అసత్యాలు, అబద్దాలు మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు.  పత్రికలను తిడితేనో, నన్ను తిడితే నో నీకు భయపడం అని ఆయన అన్నారు.  రైతు సమస్య తీర్చమని వస్తే నాయకుడితో దాడి చేయించడం దారుణమని అన్నారు.  రైతు లపై దాడులు చేయడమేనా రాజన్న రాజ్యం అని ఆయన ప్రశ్నించారు. 

వైసీపీ నాయకుల దాడులకు కొంతమంది గ్రామాలు వదిలి వెళ్లిపోయారన్న ఆయన  అవినీతి చేస్తే రాజీనామా చేస్తానన్నావుగా చెయ్ అంటూ సవాల్ విసిరారు.  ఎన్నికల ముందు కారు కూతలు కూసి అధికారంలోకి వచ్చాక కృష్ణ ప్రసాద్ కు కళ్ళు నెత్తికి ఎక్కాయని ఆయన అన్నారు. కడప జిల్లాలో సుబ్బయ్య హత్య సర్కార్ హత్య అని ఆయన అన్నారు.   అవినీతి ని ప్రశ్నిస్తే చంపేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు.  సుబ్బయ్య హత్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

 

 




'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?

తెలుగు రాష్ట్రాలలోకి వచ్చేసిన కొత్త కరోనా... గోదావరి జిల్లాలో చుక్కలు

నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>