Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్న కరోనా వ్యాక్సిన్ అటు భారత దేశాన్ని కూడా పట్టి పీడిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ను అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా వ్యాక్సిన్ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కు సంబంధించి అత్యవసర వినియోగానికి అనుమతి లభించగా ఇక ఆయా దేశాలలో ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో భారత్లో కూడా వ్యాక్సిన్ రానుంది అన్న vaccine;modi;india;narendra modi;prime minister;central government;coronavirus;mantra;narendraకేంద్రం కీలక నిర్ణయం.. ఒక జిల్లాకు ఒకే వ్యాక్సిన్..?కేంద్రం కీలక నిర్ణయం.. ఒక జిల్లాకు ఒకే వ్యాక్సిన్..?vaccine;modi;india;narendra modi;prime minister;central government;coronavirus;mantra;narendraWed, 30 Dec 2020 11:00:00 GMTకరోనా వైరస్ ను అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తం గా అన్ని దేశాలు కూడా వ్యాక్సిన్ రాక కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే వివిధ దేశా లలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కు సంబంధించి అత్యవసర వినియోగానికి అనుమతి లభించగా ఇక ఆయా దేశా లలో ప్రజల కు వ్యాక్సిన్  పంపిణీ పై ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి.


 అయితే మరి కొన్ని రోజుల్లో భారత్లో కూడా వ్యాక్సిన్ రానుంది  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అది దేశ వ్యాప్తం గా అందరికీ అందే విధంగా పంపిణీ పై ప్రస్తుతం ప్రణాళికా బద్ధంగా కసరత్తులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రు లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన చర్చలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్య మంత్రులు వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చిన తర్వాత వ్యాక్సిన్  ప్రజలందరికీ అందేవిధంగా పంపిణీకి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి అని సూచించారు.



 ప్రస్తుతం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తో  పాటు వివిధ రకాల వ్యాక్సిన్ల ను భారత్లో కి అనుమతి ఇస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు..  కీలక నిర్ణయంతీసుకుంది కేంద్ర ప్రభుత్వం. భారత్ బయోటెక్ తోపాటు సీరం  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహా మరికొన్ని రకాల వ్యాక్సిన్ లు కూడా భారత్లో అనుమతి ఇస్తున్న నేపథ్యంలో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొని ఉండకుండా  ఒక జిల్లాలో ఒకే రకం వాక్సిన్ ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.


ఈ పాపం నిన్ను ఊరికే వదలదు: నారా లోకేష్

నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>