PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bengal-cm-mamatha-benarjee-fire-on-bjpf97085a0-2f27-4394-9cc9-9863411f746e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bengal-cm-mamatha-benarjee-fire-on-bjpf97085a0-2f27-4394-9cc9-9863411f746e-415x250-IndiaHerald.jpgబెంగాల్ లో టీఎంసీ పని అయిపోయినట్టేనని, 200లకు పైగా సీట్లలో విజయకేతనం ఎగుర వేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు కౌంటరిచ్చారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బీజేపీ కి అంత సీన్ లేదని ఆమె ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ లో కమల వికాసం జరిగే పని కాదని మమత బెనర్జీ అన్నారు. 30 సీట్లకు మించి గెలిచేంత సీన్ బీజేపీకి లేదని బెంగాల్ ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు. mamatha benarjee;view;amit shah;mamata benerjee;benarjee;mamatha;prasanth;tiru;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;amith shah;congress;chief minister;assembly;minister;central government;mamta mohandas;prashant kishorఅంత కన్న గెలిచే సీన్ బీజేపీకి లేదు!అంత కన్న గెలిచే సీన్ బీజేపీకి లేదు!mamatha benarjee;view;amit shah;mamata benerjee;benarjee;mamatha;prasanth;tiru;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;amith shah;congress;chief minister;assembly;minister;central government;mamta mohandas;prashant kishorTue, 29 Dec 2020 21:18:00 GMTఅసెంబ్లీ ఎన్నికల వేడి పెరిగిపోతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ , బీజేపీ పోటాపోటీ వ్యూహాలతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బెంగాల్ లో టీఎంసీ పని అయిపోయినట్టేనని, 200లకు పైగా సీట్లలో విజయకేతనం ఎగుర వేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు కౌంటరిచ్చారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బీజేపీ కి అంత సీన్ లేదని ఆమె ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ లో కమల వికాసం జరిగే పని కాదని మమత బెనర్జీ అన్నారు. 30 సీట్లకు మించి గెలిచేంత సీన్ బీజేపీకి లేదని బెంగాల్ ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు.

బెంగాల్ ను తాము అన్ని విధాలా అభివృద్ది చేశామని... తాము అందించిన పాలన వల్ల ప్రజలంతా తమవైపే ఉంటారనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. బెంగాల్ లోకి బీజేపీని అనుమతించబోమని అన్నారు. బెంగాల్ లో బీజేపీకి నిరాశ తప్పదని అన్నారు. కొందరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు మమతా బెనర్జీ.బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా బెంగాల్ లో ఫలించవన్నారు మమత.

 పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం ప్రస్తుతం టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన బెంగాల్ ఎన్నికలపై సంచలన ట్వీట్ చేశారు. బెంగాల్ లో బీజేపీకి 10 లోపే సీట్లు వస్తాయని చెప్పారు పీకే. బీజేపీ డబుల్ డిజిట్ దాటితే తాను రాజకీయాల నుంచి శాశ్వాతంగా తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ సవాల్ చేశారు. పీకే వ్యాఖ్యలకు కమలం నేతలు గట్టిగానే కౌంటరిచ్చారు. అయితే టీఎంసీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న పీకే బీజేపీకి 10 లోపే సీట్లు వస్తాయని చెప్పగా.. మమతా బెనర్జీ మాత్రం బీజేపీకి 30 సీట్లు వస్తాయని చెప్పడం ఇప్పుడుచర్చగా మారింది.










ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !

కేసీఆర్ యూ టర్న్ తో తెలంగాణ బీజేపీ లో సంచలనం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>