PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanthreddy29b7a73a-1885-430f-81a5-d8b2112f2fa5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanthreddy29b7a73a-1885-430f-81a5-d8b2112f2fa5-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కొత్త పీసీసీ చీఫ్ ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆసక్తిగా చూస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సీనియర్ నేతలు ఈ పదవి కోసం ఆసక్తిగా చూస్తున్నారు. తమకు కావాలంటే తమకు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో సీనియర్ నేత వీహెచ్ కి ఒక లేఖ రాసారు. “వీహెచ్ తాతయ్య గారికి వ్రాrevanth reddy;revanth;seema;telangana;revanth reddy;congress;rajya sabha;mp;rayalaseema;history;mla;letter;v hanumantharao;reddyవీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖవీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖrevanth reddy;revanth;seema;telangana;revanth reddy;congress;rajya sabha;mp;rayalaseema;history;mla;letter;v hanumantharao;reddyTue, 29 Dec 2020 10:45:00 GMTకాంగ్రెస్ అధిష్టానం మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సీనియర్ నేతలు ఈ పదవి కోసం ఆసక్తిగా చూస్తున్నారు. తమకు కావాలంటే తమకు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో సీనియర్ నేత వీహెచ్ కి ఒక లేఖ రాసారు.

“వీహెచ్ తాతయ్య గారికి వ్రాయునది ఏమనగా..

నేను ఒక బహుజన బిడ్డగా చెబుతున్న..

తాత గారు మీరు రేవంత్ రెడ్డి పై మొన్నటి వరకు చేసిన వ్యాఖ్యలు రెవంతన్న అభిమానులమ్ లైట్ తిస్కున్నం.. నిన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని అన్నవ్.. మీరు అన్న ఆ ఒక్క మాట నా మనసుకి చాలా బాధ కలిగించింది..ఇప్పటికీ మా లాంటి యువత స్పందించకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతామ్..

చరిత్ర దాస్తే దాగదు సార్..

మీరు 3 సార్లు రాజ్యసభ ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క రోజైనా తెలంగాణ కోసం రాజ్యసభ లో, అసెంబ్లీలో మాట్లాడారా సార్.. రెవంతన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూసి నేర్చుకోండి సార్..

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న వేళ మీరు ఎక్కడ ఉన్నారు సార్.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టు అసెంబ్లీలో మాట్లాడి సీమాంధ్రుల నోర్లు ముఇంచిన రేవంత్ రెడ్డి కావాలా??  ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయం లో ఇంట్లో ఉన్న 80 ఏళ్ల కురవృద్దుడైన మీరు కావాలా??

మీ లాంటి సీనియర్లు ఏలిన కాడికి చాలు సార్.. మీరు రాజకీయాల నుంచి తప్పుకుని యువతకి ఛాన్స్ ఇవ్వండి సార్.. అంతేకాని చిల్లర రాజకీయాలు వద్దు” అని లేఖలో పేర్కొన్నారు.


బాక్సింగ్ టెస్ట్ : ఆసీస్ పై పగ తీర్చుకున భారత్..బాక్సింగ్ లో భారీ విజయం !!

శ్రీవిష్ణు కు అదృష్టం వరించనుందా?

తిరుప‌తి గెలుపు బాధ్య‌త ఆ నేత‌కే... జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీలో సంచ‌ల‌నం... కేంద్ర మాజీ మంత్రికి కాషాయ కండువా రెడీ...!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>