MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-rangasthalamd836e9ac-efc4-4090-a316-5543ff150973-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-rangasthalamd836e9ac-efc4-4090-a316-5543ff150973-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకు అల్లు అర్జున్ హీరోగా, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఆర్య సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు సుకుమార్. అంతకముందు దిల్ రాజు టీమ్ లో పలు సినిమాలకు పని చేసిన సుకుమార్, తొలి సినిమా ఆర్య ద్వారా మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. ఇక ఆ తరువాత రామ్ తో ఆయన తీసిన జగడం మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. అనంతరం ఆయన తీసిన ఆర్య 2 కూడా పెద్దగా ఆడలేదు. ఇక దాని అనంతరం నాగ చైతన్య, తమన్నా ల తో తీసిన 100% లవ్ సినిమా సూపర్ హిట్ కొట్టి సుకుమార్ కి కెరీర్ పరంగా పెద్samantha akkineni;rangasthalam;ram charan teja;naga chaitanya;kumaar;allu arjun;arya;lakshmi;naga;ram pothineni;samantha;sukumar;tamannaah bhatia;tollywood;cinema;naga aswin;love;heroine;success;arjun 1;arya 2;sri venkateshwara creations;chaitanya 1;dil;aryaaఏంటీ ..... 'రంగస్థలం' లో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదా ....ఆమే.....??ఏంటీ ..... 'రంగస్థలం' లో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదా ....ఆమే.....??samantha akkineni;rangasthalam;ram charan teja;naga chaitanya;kumaar;allu arjun;arya;lakshmi;naga;ram pothineni;samantha;sukumar;tamannaah bhatia;tollywood;cinema;naga aswin;love;heroine;success;arjun 1;arya 2;sri venkateshwara creations;chaitanya 1;dil;aryaaTue, 29 Dec 2020 05:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకు అల్లు అర్జున్  హీరోగా, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఆర్య సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు సుకుమార్. అంతకముందు దిల్ రాజు టీమ్ లో పలు సినిమాలకు పని చేసిన సుకుమార్, తొలి సినిమా ఆర్య ద్వారా మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. ఇక ఆ తరువాత రామ్ తో ఆయన తీసిన జగడం మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. అనంతరం ఆయన తీసిన ఆర్య 2 కూడా పెద్దగా ఆడలేదు. ఇక దాని అనంతరం నాగ చైతన్య, తమన్నా ల తో తీసిన 100% లవ్ సినిమా సూపర్ హిట్ కొట్టి సుకుమార్ కి కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ నిచ్చింది.

ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగి వాటిని మంచి సక్సెస్ లు గా మలచుకున్న సుకుమార్, ఇటీవల రామ్ చరణ్, సమంత ల కలయికలో తెరకెక్కించిన సినిమా రంగస్థలం. 1980ల కాలం నాటి కథగా గ్రామ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబుగా అలానే సమంత, రామలక్ష్మి గా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ని కనబరిచారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇటీవల ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

నిజానికి ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా మరొక నటి అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేసిందట మూవీ యూనిట్. అయితే కొన్ని అనివార్య కారణాల వలన అనుపమ అందుబాటులో లేకపోవడంతో ఆమె స్థానంలో సమంతని ఎంపికచేశారట సుకుమార్. యూనిట్ మాత్రం ఆమె రామలక్ష్మి పాత్రని బాగా చేయగలరు కానీ, ఫ్యాన్స్ మాత్రం దానిని ఒప్పుకుంటారా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారట. అయితే సుకుమార్ మాత్రం తప్పకుండా ఈ పాత్ర ద్వారా సమంత మరింత ఉన్నత స్థాయికి చేరుతారని భావించారట. కాగా ఆయన ఊహించిన విధంగానే రంగస్థలం సూపర్ హిట్ కొట్టడం అందులో రామ్ చరణ్ తో పాటు సమంత క్యారెక్టర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఆ విధంగా రామ లక్ష్మి క్యారెక్టర్ ని అనుపమ మిస్ అయినట్లు తెలుస్తోంది....!!




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జడ్జీల మీద కామెంట్ చేసి హైలైట్ అయిపోయారుగా...

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>