TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/bigg-boss-46a78d515-b80b-49e7-89c9-4616162340f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/bigg-boss-46a78d515-b80b-49e7-89c9-4616162340f0-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫేమస్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు షో అయిపోయాక కూడా మరింత పాపులర్ అవుతున్నారు. పలు షో లకు ఇంటర్వ్యూ లకు వెళ్తూ షో గురించి రక రకాలుగా చెప్తూ వస్తున్నారు. అందరి తీరు ఒకలా ఉంది.. కానీ హాట్ యాంకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా అరీయాన పాపులర్ అయ్యింది. bigg boss 4;ram gopal varma;prema;ram pothineni;devineni avinash;bigboss;marriage;love;heroineఅరియాన కు ఏమైంది.. ఎందుకు అలా మాట్లాడింది..??అరియాన కు ఏమైంది.. ఎందుకు అలా మాట్లాడింది..??bigg boss 4;ram gopal varma;prema;ram pothineni;devineni avinash;bigboss;marriage;love;heroineTue, 29 Dec 2020 02:00:00 GMTబిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫేమస్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు షో అయిపోయాక కూడా మరింత పాపులర్ అవుతున్నారు. పలు షో లకు ఇంటర్వ్యూ లకు వెళ్తూ షో గురించి రక రకాలుగా చెప్తూ వస్తున్నారు. అందరి తీరు ఒకలా ఉంది.. కానీ హాట్ యాంకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా అరీయాన పాపులర్ అయ్యింది.



వరుస ఇంటర్వ్యూ ల తో బిజీ అయ్యింది అరియానా. ఈ సందర్భంగా తన పెళ్లి, కెరియర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్‌తో వచ్చిన క్రేజ్‌తో హీరోయిన్ కావాలని.. ఇంకా పేరు సంపాదించాలని అనుకుంటారంతా. కానీ అరియానా మాత్రం ఇక చాలు.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటా అని చెప్తోంది. హీరోయిన్‌గా అవకాశం వస్తే చేస్తా.. రామ్ గోపాల్ వర్మ ఛాన్స్ ఇస్తానన్నారు.. వచ్చి కలవమన్నారు. అయితే రోల్ ఇస్తానన్నారు కదా అని ఏది పడితే అది చేయను.. నాకు కథ నచ్చాలి అప్పుడు చేస్తాను..


ప్రస్తుతం బిగ్ బాస్ షో తో మంచి క్రేజ్ వచ్చింది.. అది చాలు. ఇంకా ఏదో చేయాలి.. సినిమాలు చేయాలి.. హీరోయిన్ కావాలనేం లేదు.. ఏడాది కాగానే పెళ్లి చేసుకుంటా. ఇక చాలు ఇంకా ఏం చేయాలి.. పెళ్లి చేసుకుని నాకు నచ్చిన విధంగా ఉంటాను ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలను కనాలి అని చెప్పింది.. ఆల్రెడీ ప్రేమ లో ఉన్నట్టు బిగ్ బాస్ హౌస్‌లోనే రివీల్ చేసింది. అవినాష్ ‌ని ఫ్రెండ్ అని మాత్రమే చెప్తూ.. రొమాన్స్ చేయడానికి లవ్ చేయడానకి వేరే వాడు ఉన్నాడు అని చెప్పింది.  అయితే ఆమె ఎవరిని చేసుకుంటుంది అనేది మాత్రం చెప్పలేదు.. ఈ ప్రశ్న జనాల్లో ఆసక్తిగా మారింది..





హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జడ్జీల మీద కామెంట్ చేసి హైలైట్ అయిపోయారుగా...

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>